Drop Down Menus

Vishnu Sahasranama Stotram Lyrics in Telugu | విష్ణు సహస్ర నామ స్తోత్రం 


విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వంలో 149వ అధ్యాయంలో ఉంది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు (ధర్మరాజుకు) ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం వలన సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి) లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడింది.

విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. 


విష్ణు సహస్రనామ స్తోత్రం లో భాగాలు : 
పూర్వపీఠిక :  గణపతి ప్రార్ధన , శ్రీ వైశంపాయన ఉవాచ , యుధిష్టిర ఉవాచ, యుధిష్టిర ఉవాచ, భీష్మ ఉవాచ ,   పూర్వన్యాస: , అంగన్యాస:  వీటి తరువాత ధ్యానం . 


విష్ణు సహస్రనామ స్తోత్రం ధ్యానమ్ :

క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం
మాలాకౢప్తాసనస్ధః స్ఫటికమణి నిభైః, మౌక్తికైః మణ్డితాంగః|
శుభ్రైరభ్రైరదభ్రైః ఉపరి విరచితైః ముక్తపీయూషవర్షైః|
ఆనందీ నః పునీయాత్ అరినళిన గదా శంఖపాణిః ముకుందః||

భూఃపాదౌ యస్యనాభిః వియదసురనిలః చంద్రసూర్యౌచనేత్రే|

కర్ణావాసాశ్శిరోద్యౌః ముఖమపి దహనో యస్యవాస్తేయమబ్ధిః|
అన్తస్థం యస్యవిశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః
చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి|

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం

విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం|
లక్ష్మీకాన్తం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వన్దే విష్ణుంభవభయహరం సర్వలోకైక నాధమ్||

మేఘశ్యామం పీతకౌసేయవాసం శ్రీవత్సాంకంకౌస్ధుభోద్భాసితాంగం|

పుణ్యోపేతం పుణ్డరీకాయతాక్షం విష్ణుం వన్దే సర్వలోకైకనాధమ్||

సశంఖ చక్రం సకిరీటకుణ్డలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం|

సహారవక్షస్ధల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్||

ధ్యానం తరువాత పంచపూజలు 



విష్ణు సహస్రనామ స్తోత్రం ప్రారంభం 

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః .

భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః .. 1

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః .

అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ .. 2

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః .

నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః .. 3

సర్వః శర్వః శివః స్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః .

సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః .. 4

స్వయంభూః శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః .

అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః .. 5

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః .

విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః .. 6

అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః .

ప్రభూతస్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గలం పరమ్ ..7

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః .

హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః .. 8

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః .

అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ .. 9

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః .

అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః .. 10

అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః .

వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిఃసృతః .. 11

వసుర్వసుమనాః సత్యః సమాత్మాఽసమ్మితః సమః .

అమోఘః పుణ్డరీకాక్షో వృషకర్మా వృషాకృతిః .. 12

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః .

అమృతః శాశ్వత స్థాణుర్వరారోహో మహాతపాః .. 13

సర్వగః సర్వవిద్భానుర్విష్వక్సేనో జనార్దనః .

వేదో వేదవిదవ్యఙ్గో వేదాఙ్గో వేదవిత్ కవిః .. 14.

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః .

చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః .. 15

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః .

అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః .. 16

ఉపేన్ద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః .

అతీన్ద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః .. 17

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః .

అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః .. 18

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః .

అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ .. 19

మహేష్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాం గతిః .

అనిరుద్ధః సురానన్దో గోవిన్దో గోవిదాం పతిః .. 20

మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః .

హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః .. 21

అమృత్యుః సర్వదృక్ సింహః సన్ధాతా సన్ధిమాన్ స్థిరః .

అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా .. 22

గురుర్గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః .

నిమిషోఽనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః .. 23..

అగ్రణీర్గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః .

సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ .. 24

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః .

అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః .. 25

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః .

సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః .. 26

అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ఛుచిః .

సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః .. 27

వృషాహీ వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః .

వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః .. 28

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేన్ద్రో వసుదో వసుః .

నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః .. 29

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః .

ఋద్ధః స్పష్టాక్షరో మన్త్రశ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః .. 30

అమృతాంశూద్భవో భానుః శశబిన్దుః సురేశ్వరః .

ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః .. 31

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః .

కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః .. 32

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః .

అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ .. 33

ఇష్టోఽవిశిష్టః శిష్టేష్టః శిఖణ్డీ నహుషో వృషః .

క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః .. 34

అచ్యుతః ప్రథితః ప్రాణః ప్రాణదో వాసవానుజః .

అపాంనిధిరధిష్ఠానమప్రమత్తః ప్రతిష్ఠితః .. 35

స్కన్దః స్కన్దధరో ధుర్యో వరదో వాయువాహనః .

వాసుదేవో బృహద్భానురాదిదేవః పురన్దరః .. 36

అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః .

అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః .. 37

పద్మనాభోఽరవిన్దాక్షః పద్మగర్భః శరీరభృత్ .

మహర్ద్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః .. 38

అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః .

సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితిఞ్జయః .. 39

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః .

మహీధరో మహాభాగో వేగవానమితాశనః .. 40

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః .

కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః .. 41

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః .

పరర్ద్ధిః పరమస్పష్టస్తుష్టః పుష్టః శుభేక్షణః .. 42

రామో విరామో విరజో మార్గో నేయో నయోఽనయః .

వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః .. 43

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః .

హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః .. 44

ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః .

ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః .. 45

విస్తారః స్థావరస్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్ .

అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః .. 46

అనిర్విణ్ణః స్థవిష్ఠోఽభూర్ధర్మయూపో మహామఖః .

నక్షత్రనేమిర్నక్షత్రీ క్షమః క్షామః సమీహనః .. 47

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాం గతిః .

సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ .. 48

సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ .

మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః .. 49

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ .

వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః .. 50

ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదసత్క్షరమక్షరమ్ .

అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః .. 51

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః .

ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః .. 52

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః .

శరీరభూతభృద్భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః .. 53

సోమపోఽమృతపః సోమః పురుజిత్పురుసత్తమః .

వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్త్వతాంపతిః .. 54

జీవో వినయితా సాక్షీ ముకున్దోఽమితవిక్రమః .

అమ్భోనిధిరనన్తాత్మా మహోదధిశయోఽన్తకః .. 55

అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః .

ఆనన్దో నన్దనో నన్దః సత్యధర్మా త్రివిక్రమః .. 56

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః .

త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృఙ్గః కృతాన్తకృత్ .. 57

మహావరాహో గోవిన్దః సుషేణః కనకాఙ్గదీ .

గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః .. 58

వేధాః స్వాఙ్గోఽజితః కృష్ణో దృఢః సంకర్షణోఽచ్యుతః .

వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః .. 59

భగవాన్ భగహాఽఽనన్దీ వనమాలీ హలాయుధః .

ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః .. 60

సుధన్వా ఖణ్డపరశుర్దారుణో ద్రవిణప్రదః .

దివఃస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః .. 61

త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ .

సంన్యాసకృచ్ఛమః శాన్తో నిష్ఠా శాన్తిః పరాయణమ్ .. 62

శుభాఙ్గః శాన్తిదః స్రష్టా కుముదః కువలేశయః .

గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః .. 63

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ఛివః .

శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంవరః .. 64

శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః .

శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాఁల్లోకత్రయాశ్రయః ..65

స్వక్షః స్వఙ్గః శతానన్దో నన్దిర్జ్యోతిర్గణేశ్వరః .

విజితాత్మాఽవిధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః .. 66

ఉదీర్ణః సర్వతశ్చక్షురనీశః శాశ్వతస్థిరః .

భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః .. 67

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః .

అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః .. 68

కాలనేమినిహా వీరః శౌరిః శూరజనేశ్వరః .

త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః .. 69

కామదేవః కామపాలః కామీ కాన్తః కృతాగమః .

అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనన్తో ధనంజయః .. 70

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః .

బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః .. 71

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః .

మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః .. 72

స్తవ్యః స్తవప్రియః స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః .

పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః .. 73

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః .

వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః .. 74

సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః .

శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః .. 75

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః .

దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః .. 76

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ .

అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః .. 77

ఏకో నైకః సవః కః కిం యత్ తత్పదమనుత్తమమ్ .

లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః .. 78

సువర్ణవర్ణో హేమాఙ్గో వరాఙ్గశ్చన్దనాఙ్గదీ .

వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః .. 79

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృక్ .

సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః .. 80

తేజోవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః .

ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృఙ్గో గదాగ్రజః ..81

చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిః .

చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ .. 82

సమావర్తోఽనివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః .

దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా .. 83

శుభాఙ్గో లోకసారఙ్గః సుతన్తుస్తన్తువర్ధనః .

ఇన్ద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః .. 84

ఉద్భవః సున్దరః సున్దో రత్ననాభః సులోచనః .

అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ .. 85

సువర్ణబిన్దురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః .

మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః .. 86

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః .

అమృతాంశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః .. 87

సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః .

న్యగ్రోధోఽదుమ్బరోఽశ్వత్థశ్చాణూరాన్ధ్రనిషూదనః .. 88

సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః .

అమూర్తిరనఘోఽచిన్త్యో భయకృద్భయనాశనః .. 89

అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ .

అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ..90

భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః .

ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః .. 91

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః .

అపరాజితః సర్వసహో నియన్తాఽనియమోఽయమః ..92

సత్త్వవాన్ సాత్త్వికః సత్యః సత్యధర్మపరాయణః .

అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః .. 93

విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః .

రవిర్విరోచనః సూర్యః సవితా రవిలోచనః ..94

అనన్తో హుతభుగ్భోక్తా సుఖదో నైకజోఽగ్రజః .

అనిర్విణ్ణః సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః .. 95

సనాత్సనాతనతమః కపిలః కపిరవ్యయః .

స్వస్తిదః స్వస్తికృత్స్వస్తి స్వస్తిభుక్స్వస్తిదక్షిణః .. 96

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః .

శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ..97

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాంవరః .

విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః .. 98

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః .

వీరహా రక్షణః సన్తో జీవనః పర్యవస్థితః .. 99

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః .

చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః .. 100

అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాఙ్గదః .

జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః .. 101

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః .

ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః .. 102

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ప్రాణజీవనః .

తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ..103

భూర్భువఃస్వస్తరుస్తారః సవితా ప్రపితామహః .

యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాఙ్గో యజ్ఞవాహనః .. 104

యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞసాధనః .

యజ్ఞాన్తకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ .. 105

ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః .

దేవకీనన్దనః స్రష్టా క్షితీశః పాపనాశనః .. 106

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః .

రథాఙ్గపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః .. 107

సర్వప్రహరణాయుధ  నమ ఇతి .

వనమాలీ గదీ శార్ఙ్గీ శఙ్ఖీ చక్రీ చ నన్దకీ .
శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోఽభిరక్షతు .. 108
శ్రీ వాసుదేవోఽభిరక్షతు  నమ ఇతి .

ఇప్పుడు ఉత్తరభాగము అనగా ఫలశ్రుతి ; 

అర్జున ఉవాచ :
పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ|
భక్తానా మనురక్తానాం త్రాతా భవ జనర్ధన||

శ్రీ భగవానువాచ :

యోమాం నాం సహస్రేణ స్తోతు మిచ్ఛతి పాణ్డవ|
సో హ మేకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః||
స్తుత ఏవ న సంశయ ఓం నమ ఇతి

వ్యాస ఉవాచ :

వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం|
సర్వభూత నివాసో సి వాసుదేవ నమోస్తుతే||
శ్రీ వాసుదేవ నమోస్తుత ఓమ్ నమ ఇతి

పార్వత్యువాచ :

కేనోపాయేన లఘనా విష్ణోర్నామ సహస్రకం|
పఠ్యతే పండితిః నిత్యం శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో||

ఈశ్వర ఉవాచ :

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే|
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే||
శ్రీ రామనామ వరానన్ ఓమ్ నమ ఇతి

బ్రహ్మోవాచ :

నమో స్త్వనన్తాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే |
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీయుగధారిణే నమః ||
శ్రీ సహస్ర్రకోటీ యుగధారిణే ఓమ్ నమ ఇతి

సంజయ ఉవాచ :

యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః|
తత్రశ్రీః విజయోభూతిః ధ్రువా నీతిః మతిర్మమ||

శ్రీ భగవానువాచ :

అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే|
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం||

పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్|

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే||

అర్తా విషణ్ణాశ్శిథిలాశ్చభీతాః ఘోరేషుచవ్యాధిషు వర్తమానాః|

సంకీర్త్యనారాయణ శబ్దమాత్రం విముక్త ధుఃఖాస్సు ఖినోభవన్తి||

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్|

తత్సర్వం క్షమ్యతాం దేవ! నారాయణ! నమోస్తుతే||

ఇతి శ్రీ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం

ఆనుశాసనిక పర్వణి మోక్షధర్మే శ్రీ భీష్మ-యుధిష్ఠిర సంవాదే
శ్రీ విష్ణోః దివ్యసహస్రనామ స్తోత్రం నామ ఏకోన పంచాశదధిక ద్విశతతమోధ్యాయః ||

|| ఓం తత్ సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ||


మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
vishnu sahasranama stotram telugu, vishnu sahasranamam telugu download, vishnu sahasranamam in telugu with meaning pdf, vishnu sahasranamam in telugu by m.s. subbulakshmi download, vishnu sahasranamam telugu mp3, lalitha sahasranamam telugu pdf, vishnu sahasranama sloka, vishnu sahasranamam lyrics in hindi, vishnu sahasranamam telugu pdf prapatti
ఇవి కూడా చూడండి
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON