Today Tirumala Darshan Information:

1) 300 Rupess Darshan Tickets for Month of December will be availble for Booking 11-11-2022 Morning 10 am **డిసెంబ‌రు నెల‌కు సంబంధించిన‌ రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను న‌వంబ‌రు 11న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.** తిరుమలలో అంగ ప్రదక్షిణ , వృద్దల వికలాంగుల దర్శన టికెట్స్ ఇప్పుడు ఆన్లైన్ లో మాత్రమే ఇస్తున్నారు **. అంగ ప్రదక్షిణ నవంబర్ నెలకు టికెట్స్ అన్ని బుక్ అయ్యాయి డిసెంబర్ నెలకు నవంబర్ 20వ తేదీ తరువాత విడుదల చేస్తారు .** వృద్దల టికెట్స్ నవంబర్ నెలకు అక్టోబర్ 26వ తేదీన విడుదల చేశారు.  *** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** 12 సంవత్సరాల లోపు పిల్లలకు అన్ని సేవలకు టికెట్ లేకుండానే తీస్కుని వెళ్ళవచ్చు age proof కోసం  ఆధార్ కార్డు చూపించాలి

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Temples Guide YouTube Videos List | Hindu Temples Guide


నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ లో అప్లోడ్ చేసిన వీడియో లింక్ లు ఇక్కడ వరుసగా ఇస్తున్నాను .. మీరు ఆ లింక్ పై క్లిక్ చేస్తే అవి యూట్యూబ్ లో ఓపెన్ అవుతాయి . 

విష్ణు సహస్రనామ స్తోత్రం మొదటి వీడియో : https://www.youtube.com/watch?v=JrZaGcVi0B0

కనకధార స్తోత్రం సులువుగా నేర్చుకునే విధముగా : https://youtu.be/7ocOYIKMpIc

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం సులువుగా నేర్చుకునే విధముగా : https://youtu.be/H6tzJvNPX60

రామేశ్వరం యాత్ర చేయబోయేవారు చూడాల్సిన వీడియో : https://youtu.be/VUthHgOp6Hw

షిర్డీ యాత్ర ప్లానింగ్ : https://youtu.be/JxaIiM0IEEU

శని సింగణపూర్ లో మోసపోకుండా : https://youtu.be/UaVceUnrT3M

తొలిసారి చార్ ధామ్ యాత్ర చేయబోయేవారు తెలుకోవాల్సినవి : https://youtu.be/zlje6-yZ1N0

తమిళనాడు యాత్ర ఎలా ప్లాన్ చేయాలి : https://youtu.be/rWpc9IIE_Yc

రాహు కేతు పూజ శ్రీ కాళహస్తి : https://youtu.be/xwdT5LoEYlQ

అరుణాచలం బేసిక్ సమాచారం : https://youtu.be/nfsPvD0BSXI

అరుణాచలం లో ఎక్కువ మంది చూడని రమణుల తపస్సు చేసిన ప్రదేశం : https://youtu.be/dNWnoRzotQM

అరుణాచలం గిరిప్రదీక్షణ : https://youtu.be/4qlBXofqPBw

కాంచీపురం లో ఈ ఆలయాన్ని మిస్ కాకండి : https://youtu.be/DYG_TkSoQoU

10వ శక్తి పీఠం పురుహూతిక క్షేత్రం :
https://youtu.be/F_eAroZsI2k

తిరుమల సేవ టికెట్స్ ఈ విధముగా బుక్ చేయండి : https://youtu.be/4f8qWqO53ko

తిరుమల యాత్ర లో ఇబ్బంది కలుగ కుండా ఉండాలంటే : https://youtu.be/WfdLjkwb_QE

తొలి తిరుపతి ఆలయ రహస్యాం : https://youtu.be/OlVOHH6oBQI

తిరుమల చరిత్ర నమ్మలేని నిజాలు : https://youtu.be/L0aax8I40Nk

1, 10, 19 వ తేదీల్లో జన్మించిన వారి భవిష్యత్ : https://youtu.be/C7Vz7BWNATQ

తలుపులమ్మ లోవ చూద్దాం రండి : https://youtu.be/c45-QrKycdM

కాకినాడలో పురాతన వైష్ణవ క్షేత్రం : https://youtu.be/9bkbcEXVxpI

కార్తీక మాసం లో మొదటి రోజు ఎలా ఆచరించాలి : https://youtu.be/7xJfwX6GOo0

తనికెళ్ళ భరణి గారు అద్భుతమైన స్పీచ్ : https://youtu.be/2fV3qwX_N7g

మనకు తెలియని త్రిగయ క్షేత్రాలు : https://youtu.be/RK1Oems-Qgs

రంగులు మారుతున్న శివాలయం :
https://youtu.be/P05U7zflAFM

సంగీతం నేర్చుకోవాలని ఉందా ? : https://youtu.be/Hnl1BfmCF3k

తిరుమల అంగప్రదక్షిణ వివరాలు https://youtu.be/knIXVg1ZfVM

రామేశ్వరం తొలి సారిగా వెళ్లే వారికోసం : https://youtu.be/rCZDAnPqkos

అరుణాచలం ఎలా వెళ్ళాలి : https://youtu.be/E1smZRSw_wA

Ms word నేర్పిస్తాను : https://youtu.be/1a3leYAdU0o

కోరంగి : https://youtu.be/rBXXythio2w

పాండిచెర్రీ : https://youtu.be/JZgLsVf_2rI

ప్రపంచంలో ఈ ఒక్క ఆలయం లొనే శివుడు ఈ విధముగా ఉంటాడు : https://youtu.be/tL8QvYNvHvk

దీపావళి రోజు నర దృష్టి పోవాలంటే : https://youtu.be/BeLYl_r6OSg

కార్తీకమాసం లో దీపారాధన ఫలితం దక్కాలంటే : https://youtu.be/f1OmsJQTpFo

ఒక్క ఐడియా కొటేశ్వరుని చేసింది : https://youtu.be/ViG8VwBFidY

యానం ట్రిప్ :
https://youtu.be/KpmRr9Y_kFQ

ద్రాక్షరామ ఆలయ విశేషాలు : https://youtu.be/NQDwnyiMAQY

విష్ణు సహస్రం నేర్చుకోవాలి అనుకుంటున్నారా : https://youtu.be/I5tI8HrlLkQ

hindu temples guide, temples guide videos, temples guide youtube videos, temples guide videos list, vishnu sahasranama stotram videos. 

Comments

Popular Posts