Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** ***2022 జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించిన స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం(ఎస్ఎస్‌డి) టోకెన్ల‌ను డిసెంబ‌రు 27వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. *** తిరుమల న్యూస్ : జనవరి 13న వైకుంఠ ఏకాదశి 10 రోజులు పాటు ఉత్తర ద్వారా దర్శనం ఉంటుంది @.. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్స్ అవసరం లేదు . *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

Bhagavad Gita 1st Chapter 1-12 Slokas and Meaning in Telugu | భగవద్గీత శ్లోకాలు భావాలు

నమస్కారం భగవద్గీత నేర్చుకోవడానికి వీలుగా హైందవి వారి సహాయం తో ఆడియో లో కూడా ఉంచడం జరిగింది. 


శ్రీమద్ భగవద్ గీత ప్రథమోఽధ్యాయః
అథ ప్రథమోఽధ్యాయః |

ధృతరాష్ట్ర ఉవాచ |

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |

మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ‖ 1 ‖

భావం : సంజయా ! ధర్మానికి నిలయంమైన  కూరుక్షేత్రంలో యుద్ద సన్నద్ధులై నిలచిన నా వాళ్ళు, పాండవులు ఏం చేశారు. 

సంజయ ఉవాచ |

దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |

ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ‖ 2 ‖

భావం : యుద్దానికి సంసిద్దులై పున్న పాండవ సైన్యాలను చూసి,ధుర్యోధనుడు ద్రోణచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. 

పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |

వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ‖ 3 ‖

భావం : ఆచార్య ! మీ శిష్యుడు ధీషుంతుడు అయిన దృష్టద్యుమ్ముడు వ్యూహం పన్నిన మహా సైన్యాన్ని చూడండి.

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ‖ 4 ‖
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ |

పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ‖ 5 ‖
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ‖ 6 ‖

భావం : ఈ పాండవుల సైన్యం ధైర్య సాహసవంతులు అస్త్ర విద్యా నిపుణులు, శౌర్యంలో భిమార్జున సమానులు ఉన్నారు. సాత్య విరాటుడు ధ్రుపదుడు, దృష్టకేతుడు, చేకితాసుడు, కాశీ రాజు పురుజిత్తు, శైబుడు, యుధామాన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా ఉన్నారు, వీళ్ళంతా మహారధులే. అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్బ్రవీమి తే ‖ 7 ‖

భావం : బ్రహ్మణోత్తమ ! ఇక మన సైన్యంలో వున్న నాయకులూ, సుప్రసిద్దులూ,అయిన వాళ్ల గురించి కూడా చెబుతాను. 

భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ‖ 8 ‖

అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ‖ 9 ‖

భావం : మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామా, వికర్ణుడు, సౌమధత్తి ఉన్నారు. ఇంకా ఎంతో మంది శురాగ్రేసరులు, యుద్దావిశారదులు, నా కోసం జీవితాల మీద ఆశా వదిలి సిద్ధంగా ఉన్నారు.   

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ‖ 10 ‖

భావం : భీష్ముడు రక్షిస్తున్న మన సైన్యం అపరిమితం, భీముడి రక్షణలో వున్న పాండవ సైన్యం పరిమితం. 

అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ‖ 11 ‖

భావం : అందువల్ల మీరంతా యుద్ద రంగంలో మీ మీ స్థానంలు వదిలిపెట్టకుండా ఉండి భీష్ముడిని కాపాడాలి. 

తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ‖ 12 ‖

భావం : అలా అంటున్న దుర్యోధనుడికి సంతోషం కలిగిస్తూ కురువృద్ధుడైన  భీష్ముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు.


1వ అధ్యాయం యొక్క కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
2వ అధ్యాయం యొక్క  కేవలం పారాయణ ఆడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం , శ్రీ విష్ణు సహస్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
శ్రీ లలితా సహస్రం పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
సరళమైన తెలుగు లో భగవద్గీత పిడిఎఫ్ బుక్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 
Bhagavad Gita Slokas with Audios in English Click Here

bhagavad gita in telugu, bhagavad gita telugu meanings, bhagavad gita learning audios, bhagavad gita 1st chapter, bhagavad gita slokas with meaning, bhagavad gita pdf, bhagavad gita lyrics in telugu, bhagavad gita lyrics in english, bhagavad gita all chapters with meaning

Comments

 1. అత్యద్భుతం

  ReplyDelete
 2. I really very happy to this effort. I bow my head and appeal to all Hindus please protect our great culture and heritage...,🙏

  ReplyDelete
 3. Exlent sir thank you very much

  ReplyDelete
 4. Excellent work sir. It's really useful to us.

  ReplyDelete
 5. చాలా బాగుంది @ అత్యద్భుతమైన ప్రయత్నం .. ఆస్తికులకు చాలా మంచి అవకాశం .. ఈ విధంగా అందించినవారికి హృదయపూర్వక శుభాభినందనలు మరియు శతకోటి ప్రణామములు.
  •కృష్ణం వందే జగద్గురుం•

  ReplyDelete
 6. చాలా బాగుంది మేము తాత్పర్యము లు రా స్తున్నా ము

  ReplyDelete
 7. Dear sir,
  It is very good for beginners. We can not say any thing.

  ReplyDelete
 8. Dear sir,
  Excellent effort, useful to everyone

  ReplyDelete
  Replies
  1. It would be better if you used with better tone

   Delete
 9. Excellent work. I am looking for the same by lord krishna Grace i could get this . Oh congratulations great work done by the team my sincere appreciation to all those who were struggling and made it fruitful. My sincere padabhivandanmulu.
  Ally. B Chakradhara Rao

  ReplyDelete
 10. శ్రీ కృష్ణ భగవాన్ మీ తో పని చేయిస్తున్నారు. మీరే శ్రీ కృష్ణులు.జై శ్రీ కృష్ణ.జై జై గీత జై భగవద్గీత. జై భారత్ మాత.

  ReplyDelete
 11. మీ యొక్క కృషి అమోఘం అద్వితీయం ఆ కృష్ణ భగవానుడు సదా మీ చే తన పని చేయించుకుంటాడు అని ఆశిస్తూ ఆ భగవంతుని కృపాకటాక్షాలు మీపై ఉండాలని కోరుకుంటూ

  ReplyDelete
 12. Very good use full every one
  Thank you

  ReplyDelete
 13. చాలా అద్భుతమైన ఒక ఘట్టాన్ని సృష్టించారు, చాలా అద్భుతం.

  ReplyDelete
  Replies
  1. మీకు శతకోటి వందనాలు చాలా బాగా చెప్పారు ఇక ఇలాంటివి చాలా చేయాలని కోరుకుంటూ

   Delete
 14. Great effort. Thank you so much

  ReplyDelete
 15. Excellent job so great work thanks mama

  ReplyDelete
 16. Chala baga chebutunnara dhanyavadamulu

  ReplyDelete
 17. కొత్తగా నేర్చుకునే వాళ్లకు శ్లోకము,భావం చూపిస్తూ ఆడియో ద్వారా చెప్పి అనిపిస్తూ.. మీరు రూపొందించిన ఈ ప్రయత్నం అత్యత్బుతం.గురువు గారికి ధన్యవాదాలు. 🙏🙏 జై శ్రీ కృష్ణ

  ReplyDelete
 18. Really Apprecible sir..!
  కాకపోతే మీరు మద్యలో వేసే ADDS వలన, కొందరికి disturbace ఉంటది కాబట్టి మీరు ఆ ADDS రాకుండా చూస్తే చాలా బావుంటుంది sir.

  ReplyDelete
 19. Really awesome, marvelous work done by your team 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  ReplyDelete
 20. In this generation it will usable more olden days in swaraswathi shimandhire school Lo we learn. Its very wonderful idea .very nice

  ReplyDelete

Post a Comment

Popular Posts