ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 5th Question



5th Question : 
ప్రశ్న) ఈ శీతోష్ణసుఖదుఃఖాదిబాధలకు గురికానివారు కూడా ఉంటారా ? వారేనా నిజంగా మోక్షానికి అర్హులు ?

యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ |
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ‖ (2వ అ - 15వ శ్లో)

జవాబు : తప్పకుండా ఉంటారు. అల్లాంటి వాళ్లనే ధీరులంటారు. వారికి వీటి స్వరూపం బాగా తెలియడం వల్ల ఇవి వచ్చేపోయేవని గ్రహించి వీటిని లెక్క చేయ్యారు. లెక్క చేయని వారిని ఇవి ఏమి చేయలేవు. లొంగి పోయావో కుంగదీస్తాయి. అలా వీటికి ఎన్నటికీ లొంగని వారికె మోక్షం లభిస్తుంది.

తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 

శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. 


భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

bhagavad gita in telugu, bhagavad gita solutions, bhagavad gita pdf download, bhagavad gita online quiz, bhagavd gita questions and answers hindu temples guide bhagavad gita. 

Comments