Drop Down Menus

మకరం ఈవారం  రాశిఫలాలు | Makaram rasi vaara phalalu | Capricorn Weekly Horoscope

క్రోధి నామ సంవత్సరంలో రాశి ఫలం
ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 7; అవమానం 5
ఈ రాశివారికి 75శాతం అదృష్టయోగం ఉంది. పూర్వార్థంలో పంచమ బృహస్పతి మేషంలో- ఐశ్వర్యం, కర్మసిద్ధి, కుటుంబసౌఖ్యం తదితర ఫలితాలనిస్తున్నాడు. దశమంలో కేతువు- సర్వసుఖాలనూ ప్రసాదిస్తున్నాడు. బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు మే వరకూ అద్భుతమైన విద్యాయోగం ఉంది. గురు శ్లోకం చదువుకుంటే ఉత్తరార్థంలో కూడా శుభఫలితాలుంటాయి. ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారయోగం సూచితం. వ్యాపారంలో మే వరకూ బ్రహ్మాండమైన లాభాలున్నాయి. భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. వృత్తిలో త్వరగా అభివృద్ధిని సాధిస్తారు. నమ్మకం మిమ్మల్ని రక్షిస్తుంది. నూతనత్వంతో కూడిన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయంలో మంచి పంట చేతికి అందుతుంది. విదేశయోగం అద్భుతంగా ఉంది. మే వరకూ విశేష ఆర్థిక యోగాలున్నాయి. తర్వాత రుణసమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. భూ, గృహ, వాహన యోగాలు అనుకూలిస్తాయి. వివాహయత్నాల్లో ఉన్నవారికి మే లోపల మంచి భాగస్వామి దొరుకుతారు. సంతానం అభివృద్ధిని సాధిస్తారు. సమస్యలు తొలగుతాయి. ధర్మదేవత అనుగ్రహం వల్ల సంతృప్తికరమైన జీవితం, మనశ్శాంతి లభిస్తాయి. మరిన్ని శుభఫలితాలకై రాహు, గురు శ్లోకాలు చదువుకోవాలి.
Related Posts:

మేషం ఈవారం  రాశిఫలాలు | Mesha rasi vaara phalalu
వృషభం ఈవారం  రాశిఫలాలు | Taurus rasi vaara phalalu
> మిథునం ఈవారం  రాశిఫలాలు | Gemini rasi vaara phalalu
కర్కాటకం ఈవారం  రాశిఫలాలు | Cancer rasi vaara phalalu
సింహం ఈవారం  రాశిఫలాలు | Leo rasi vaara phalalu
కన్య ఈవారం  రాశిఫలాలు | Kanya rasi vaara phalalu
తుల ఈవారం  రాశిఫలాలు | Tula rasi vaara phalalu
వృశ్చికం ఈవారం  రాశిఫలాలు | Vrischikam rasi vaara phalalu
ధనుస్సు ఈవారం  రాశిఫలాలు | Dhanassu vaara phalalu
మకరం ఈవారం  రాశిఫలాలు | Makaram rasi vaara phalalu
> కుంభం ఈవారం  రాశిఫలాలు | Kumbha rasi vaara phalalu
మీనం ఈవారం  రాశిఫలాలు | Meenam rasi vaara phalalu

మకరం ఈవారం  రాశిఫలాలు, మకరం, makara rasi phalalu this week, makara rasi this week in telugu, makara rasi today, makara rasi 2020, makara rasi next week, eenadu rasi phalalu today in telugu, makara rasi this week tamil, how to know rasi phalalu in telugu, rasi phalalu 2020, Capricorn Weekly Horoscope Telugu, , Capricorn Weekly Horoscope.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.