Drop Down Menus

వృషభం ఈవారం రాశిఫలాలు | Vrushabham rasi vaara phalalu | Taurus Weekly Horoscope

క్రోధి నామ సంవత్సరంలో రాశి ఫలం
ఆదాయం 2; వ్యయం 8; రాజపూజ్యం 7; అవమానం 3
అదృష్టయోగం 25శాతమే ఉంది. ఏకాదశంలో రాహుగ్రహం వల్ల రాజగౌరవం, ప్రభుసన్మానం, పశులాభం, భోజనసౌఖ్యం, వస్త్ర, వస్తుప్రాప్తి మొదలగు శుభఫలితాలు ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విద్యావిషయంలో గురుబలం అనుకూలంగా లేదు. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిలో కష్టపడాల్సి ఉంటుంది. గ్రహదోషం అధికంగా ఉంది. వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విదేశయోగం అనుకూలం. ప్రయాణాల్లో శ్రద్ధ వహించండి. భూ, గృహ, వాహన యోగాలు బాగున్నాయి. అవివాహితులకు కల్యాణ ఘడియలు ఆలస్యమవుతాయి. సమష్టి నిర్ణయాలు తీసుకుంటూ శుభఫలితాలకై గురు, శని, కేతు శ్లోకాలు చదువుకోవాలి.
Related Posts:

మేషం ఈవారం  రాశిఫలాలు | Mesha rasi vaara phalalu
వృషభం ఈవారం  రాశిఫలాలు | Taurus rasi vaara phalalu
> మిథునం ఈవారం  రాశిఫలాలు | Gemini rasi vaara phalalu
కర్కాటకం ఈవారం  రాశిఫలాలు | Cancer rasi vaara phalalu
సింహం ఈవారం  రాశిఫలాలు | Leo rasi vaara phalalu
కన్య ఈవారం  రాశిఫలాలు | Kanya rasi vaara phalalu
తుల ఈవారం  రాశిఫలాలు | Tula rasi vaara phalalu
వృశ్చికం ఈవారం  రాశిఫలాలు | Vrischikam rasi vaara phalalu
ధనుస్సు ఈవారం  రాశిఫలాలు | Dhanassu vaara phalalu
మకరం ఈవారం  రాశిఫలాలు | Makaram rasi vaara phalalu
> కుంభం ఈవారం  రాశిఫలాలు | Kumbha rasi vaara phalalu
మీనం ఈవారం  రాశిఫలాలు | Meenam rasi vaara phalalu

వృషభం ఈవారం  రాశిఫలాలు, vrushabham rasi phalalu this week, mesha rasi this week in telugu, mulugu rasi phalalu this week 2020, mesha rasi weekly horoscope, mesha rasi today, mesha rasi this month, daily rasi phalalu, mesha rasi this week tamil, today mulugu rasi phalalu..
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.