Drop Down Menus

శ్రీ దేవీ అశ్వధాటీ అంబా స్తుతి స్తోత్రం | Sri Devi Ashwadhati Amba Stuthi Stotram | Hindu Temples Guide


(కాళిదాస కృతమ్)

చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ

కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా |
పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా
ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతామ్ || 1 || శా ||

ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణా

పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా |
నీపాలయా సురభి ధూపాలకా దురితకూపాదుదన్చయతుమామ్
రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ || 2 || శా ||

యాళీభి రాత్మతనుతాలీనకృత్ప్రియక పాళీషు ఖేలతి భవా

వ్యాళీ నకుల్యసిత చూళీ భరా చరణ ధూళీ లసన్మణిగణా |
యాళీ భృతి శ్రవసి తాళీ దళం వహతి యాళీక శోభి తిలకా
సాళీ కరోతు మమ కాళీ మనః స్వపద నాళీక సేవన విధౌ || 3 || శా ||

బాలామృతాంశు నిభ ఫాలామనా గరుణ చేలా నితంబ ఫలకే

కోలాహల క్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః |
స్థూలాకుచే జలద నీలాకచే కలిత వీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృది శైలాధి రాజ తనయా || 4 || శా ||

కంబావతీవ సవిడంబా గళేన నవ తుంబాభ వీణ సవిధా

బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే |
అంబా కురంగ మదజంబాల రోచి రిహ లంబాలకా దిశతు మే
శం బాహులేయ శశి బింబాభి రామ ముఖ సంబాధితా స్తన భరా || 5 || శా ||

దాసాయమాన సుమహాసా కదంబవన వాసా కుసుంభ సుమనో

వాసా విపంచి కృత రాసా విధూత మధు మాసారవింద మధురా |
కాసార సూన తతి భాసాభిరామ తను రాసార శీత కరుణా
నాసా మణి ప్రవర భాసా శివా తిమిర మాసాయే దుపరతిమ్ || 6 || శా ||

న్యంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే

త్వం కామనా మయసి కిం కారణం హృదయ పంకారి మే హి గిరిజామ్ |
శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో
ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలామ్ || 7 || శా ||

జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా

రంభా కరీంద్ర కర దంభాపహోరుగతి డింభానురంజిత పదా |
శంభా ఉదార పరిరంభాంకురత్ పులక దంభానురాగ పిశునా
శం భాసురాభరణ గుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా || 8 || శా ||

దాక్షాయణీ దనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణా

భిక్షాశినో నటన వీక్షా వినోద ముఖి దక్షాధ్వర ప్రహరణా |
వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయ జన పక్షా విపక్ష విముఖీ
యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలనా || 9 || శా ||

వందారు లోక వర సంధాయినీ విమల కుందావదాత రదనా

బృందారు బృంద మణి బృందారవింద మకరందాభిషిక్త చరణా |
మందానిలా కలిత మందార దామభిరమందాభిరామ మకుటా
మందాకినీ జవన భిందాన వాచమరవిందాననా దిశతు మే || 10 || శా ||

యత్రాశయో లగతి తత్రాగజా భవతు కుత్రాపి నిస్తుల శుకా

సుత్రామ కాల ముఖ సత్రాసకప్రకర సుత్రాణ కారి చరణా |
ఛత్రానిలాతిరయ పత్త్రాభిభిరామ గుణ మిత్రామరీ సమ వధూః
కు త్రాసహీన మణి చిత్రాకృతి స్ఫురిత పుత్రాది దాన నిపుణా || 11 || శా ||

కూలాతిగామి భయ తూలావళిజ్వలనకీలా నిజస్తుతి విధా

కోలాహలక్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ రతా |
స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజ తనయా || 12 || శా ||

ఇంధాన కీర మణిబంధా భవే హృదయబంధా వతీవ రసికా

సంధావతీ భువన సంధారణే ప్యమృత సింధావుదార నిలయా |
గంధానుభావ ముహురంధాలి పీత కచ బంధా సమర్పయతు మే
శం ధామ భానుమపి రుంధాన మాశు పద సంధాన మప్యనుగతా || 13 || శా ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Key Words : Sri Devi Ashwadhati Amba Stuthi Stotram, Telugu Stotras, Stotras In Telugu Lyrics, Hindu Temples Guide
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.