Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా | Devotional Story's | Hindu Temple Guide


93 ఏళ్ల వృద్ధుడు కి ఓ వ్యాధి సోకింది,
ఒకరోజు వెంటిలేటర్ మీద పెట్టారు,
బాగైంది
 డిశ్చాజ్ చేసేరోజు బిల్ చేతిలో పెట్టారు
5000 యూరోస్
అది చూసి ఆయన భోరున ఏడ్చాడు,

అతని ఏడుపు చూసి డాక్టర్లు అన్నారు
డబ్బు లేకపోతే బిల్ కట్టోద్దు అన్నారు
ఆ మాటకు ఆ వృద్ధుడు చెప్పింది విన్నాక ,
డాక్టర్లు కూడా బోరున ఏడ్చారు,

ఆ వృద్దుడు చెప్పింది,ఎటో వినండి.

93 ఏళ్ల పాటు దేవుడు ఇచ్చిన గాలిని పీల్చా,
ఒకరోజు కూడా ఆయనకు కృతఙ్ఞతలు చెప్పలేదు,
ఒక్క రోజు డాక్టర్లు సాయం తో వెంటిలేటర్ మీద ఊపిరి తీసుకున్నందుకు  నేను కష్టపడి కూడబెటింది అంతా అయిపోయింది అన్నాడు.

నిజమే కదా...
ఒక్క రోజు లoగ్స్ చేసే పని వెంటిలేటర్ చేస్తే పాతిక వేలు
కిడ్నీస్ చేసే పని డయాలిసిస్ చేస్తే 10 వేలు,
హార్ట్ లుంగ్స్ మిషన్ అయితే రోజుకు లక్షల్లో,
ఇంకా బ్రెయిన్ కి సబ్టిట్యూట్ రాలేదు, వస్తే కోట్లల్లో...
అంటే మెడికల్ పరిభాషలో, రోజుకు కొన్ని లక్షల విలువైన పని మన శరీరం చేస్తుంది

దేవుడికి కృతజ్ఞతలు చెప్పటానికి ఇంతకంటే బలమైన కారణం కావాలా...అందుకే అనుక్షణం దేవుని కి కృతజ్ఞతగా ఉందాం ఆయనకు అత్యంత ఇష్టమైన పనులను చేస్తూ నామస్మరణ చేస్తూ  సర్వప్రాణులయందు దయతో మెలుగుదాం.🙏
Business Ideas :
యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

రూ.5 వేల పెట్టుబడితో...లక్షల్లో ఆదాయం

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం

తమ ఇంటివద్దే ఉంటూ రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు రూ.75000 సంపాదన

100 గజాల స్థలం ఉంటే చాలు...నెలకు లక్ష సంపాదన

50 వేల పెట్టుబడితో నెలకు రూ.72000 సంపాదించుకోండి

దీన్ని ప్రారంభిస్తే కేంద్రం నుంచి 3.75 ల‌క్ష‌లు ఇస్తారు..

devotional moral stories telugu, short devotional stories with morals, short devotional stories for youth, hindu devotional stories, devotional stories in telugu, Inspirational moral stories, moral stories from vedas..

Comments

Popular Posts