Tirumala Darshan Information:

Tirumala News ***  ఓం నమో వేంకటేశాయ *** నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది.***నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవతో సహా ఆర్జిత సేవా టిక్కెట్లు సెప్టెంబరు 21 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ***నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 21 నుండి అందుబాటులో ఉంటాయి.***అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్‌లు సెప్టెంబర్ 22న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయబడతాయి.***అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం- ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత –అన్ని ర‌కాల ద‌ర్శ‌నాలు ర‌ద్దు – స‌ర్వ‌ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు మాత్ర‌మే అనుమ‌తి.** ***ప్రస్తుతం తిరుమలలో ఎటువంటి ఉచిత దర్శనం టికెట్స్ ఇవ్వడం లేదు . అందరు టికెట్ లేకుండా దర్శనం చేసుకోవచ్చు. ***జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా 9 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ లో విడుదల.***తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధం. ప్లాస్టిక్ బాటిళ్లు, బ్యాగులు, కవర్ల వినియోగాన్ని తిరుమలలో టీటీడీ పూర్తిగా నిషేధించింది. *** ఆన్లైన్ సేవ తీసుకున్నవారికి కూడా దర్శనం ఉంటుంది సేవ తో పాటు దర్శనం బుక్ చేస్కోవాలి .*** కళ్యాణం టికెట్స్ ఏ ఇద్దరైనా బుక్ చేస్కోవచ్చు దంపతులే కాకుండా   ఇద్దరు మగవాళ్ళు , ఇద్దరు ఆడవాళ్లు కూడా బుక్ చేస్కోవచ్చు . *** .****

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***షిర్డీ ఆలయం ఓపెన్ లోనే ఉంది . ఆన్ లైన్ లో టికెట్స్ బుక్ చేస్కుని దర్శనానికి వెళ్ళాలి . రామేశ్వరం లో బావుల్లో స్నానానికి అనుమతించడం లేదు తమిళనాడు లోని ఆలయాలకు ఆన్లైన్ బుకింగ్ అవసరం లేదు . అరుణాచలం దర్శనానికి ఆన్ లైన్ టికెట్ అవసరం లేదు నేరుగా వెళ్లి దర్శించవచ్చు గిరిప్రదక్షిణ కలదు .  . 

ఆదివారం పుష్య అమావాస్య చాలా ఏళ్ల తర్వాత వస్తున్న ప్రత్యేక రోజు ఇలా చెయ్యండి | Paush Amavasya - Amavasya in August 2021

ఆగస్ట్ 8న వచ్చే ఆదివారం అలాంటిలాంటి రోజు కాదు. అరుదైనది, ప్రత్యేకమైనది, అద్భుతమైనది. ముఖ్యంగా ఈ ఆదివారం సూర్య భగవానుడు... పుష్యమి నక్షత్రంలో ఉదయం 9గంటల 30 నిమిషాల వరకు ఉంటారు. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలోకి వెళ్లిపోతారు. సూర్యుడు పుష్యమీ నక్షత్రంలో ఉండేంత వరకూ ఆదివారం అద్భుతమైన రోజుగా చెబుతున్నారు. దాన్నే రవి పుష్యయోగం అని పిలుస్తున్నారు. దానికితోడు ఆదివారం నాడు అమావాస్య కూడా. ఇలా సూర్య భగవానుడు... ఆదివారం వేళ పుష్యమీ నక్షత్రంలో ఉండటం అనేది అరుదైన, అద్భుతమైన రోజు అని పండితులు చెబుతున్నారు. పైగా అమావాస్యతో వచ్చిన రోజు ఇది. ఏదైనా మంచి పూజ చేసేటప్పుడు అమావాస్య వస్తే... అద్భుతంగా పనిచేస్తుందని వివరిస్తున్నారు.

ఈ ఆదివారం చేసే కార్యక్రమం ఆర్థిక వృద్ధిని కలిగిస్తుంది. వాస్తు దోషాలు పోగొడుతుంది. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందేలా చేస్తుంది. రాజయోగం పట్టిస్తుంది. కష్టాలు, దారిద్ర్యం పోగొడుతుంది. జీవితంలో బాగా ఎదిగేందుకు ఇది ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు.

సూర్యోదయం సమయంలో క్షిప్ర నక్షత్రం అయిన పుష్యమి తో  ఉన్నది. ఇది ఎంతో అరుదైన..

విశేషమైన సమయం. ఈ సమయం లో చేసే జప, పూజాది క్రతువులు, దానాలు పరిహారాలు

ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ఆదివారం అమావాస్య ఆశ్లేష నక్షత్రము కలయిక ఎప్పుడో ఒకసారి  వస్తాయి..

ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార స్థలం నకు, నివసించే గృహమునకు,ఆరోగ్యం బాగాలేని వారు దిష్టి తీసుకోండి.

బూడిద గుమ్మడికాయ తో కానీ మంచి గుమ్మడికాయతో కానీ కుంకుమ నింపి కర్పూరం వెలిగించి మీయొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి బయట దూరంగా పడవేయండి.

మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి..

అలాగే  సర్ప దోషం కలవారు, కాల సర్ప దోషం కలవారు, సర్ప శాపం కలవారు, వివాహం కాని వారు, సంతానం కోరువారు, ఉద్యోగం కోసం

ఈ రోజున నాగేంద్ర స్వామీకి అభిషేకం చేయండి. విగ్రహం ముందు  దీపం వెలిగించి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి..నైవేద్యం పెట్టే హారతి ఇచ్చి 41 ప్రదక్షణలు చేయండి. మీ సమస్యల నుండి నివారణ పొందండి.

మనదేశంలో గంగ, యమునా వంటి పుణ్య నదులు అనేకాలున్నాయి. రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి. అమావాస్య రోజుల్లో ఇలాంటి పుణ్య నదుల్లో, పుణ్య తీర్థాల్లో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని.

అలాగే అమావాస్య రోజు అన్న, వస్త్ర, బియ్యం, కాయగూరలు దానం చేయాలి. ఇలా చేస్తే సిరిసంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే పూర్తి అమావాస్యలో శుభకార్యాలు చేస్తే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని పండితులు అంటున్నారు. అందుచేత పుష్య అమావాస్య నాడు పుణ్య తీర్థాల్లో పితృదేవతలకు అర్ఘ్యమిచ్చి వారి అనుగ్రహం పొందండి.

నియమ నిష్ఠలతో చేయండి..సకల శుభములు పొందండి.

Famous Posts:

భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

శివ గుణాలు లోకానికి సందేశాలు

>భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

Paush Amavasya, Amavasya, amavasya 2021 date and time, ashada amavasya 2021, amavasya january, 2021 date and time, amavasya march 2021: date and time, amavasya july 2021 date, paush amavasya 2021, అమావాస్య

Comments

Popular Posts