Arunachalam Temple Complete Information
జీవితంలో చూడవల్సిన దేవాలయాలు / ప్రదేశాలు / క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. పంచబూత క్షేత్రాలలో అగ్ని లింగం అరుణాచలం లో ఉంది, ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు. అరుణాచలం చెన్నై నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరం లో ఉంది. చెన్నై కోయంబీడు బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సు లు ఉన్నాయి . సుమారు 4.30 hrs సమయం పడుతుంది.
Arunachalam Railway Station Phone Number : 04175-223089
అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్ధం , తమిళం వాళ్ళు తిరువణ్ణామలై అని పిలుస్తారు, తిరు అనగా శ్రీ , అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్ధం , స్మరణ మాత్రమూ చేతనే ముక్తినొసగే క్షేత్రం అరుణాచలం .
ఈ క్షేత్రాన్ని శివుని ఆజ్ఞ మేరకు విశ్వకర్మ అరుణాచల దేవాలయాన్ని నిర్మించాడని , దాని చుట్టూ అరునమనే పురము నిర్మింపబదినదనీ పురాణాలూ తెలుపుతున్నాయి. గౌతమి మహర్షి శివాజ్ఞ మేరకు పూజవిధనమంతా ఏర్పాటు చేసారని స్కాందపురాణంలో అరుణాచల మహత్యం తెలియచేస్తుంది.
Pancha Bhoota Lingas List:
ఇక్కడున్న కొండే శివుడని పురాణాలూ తెలియచేయడం చేత, ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది తేజో లింగం కనుక అగ్ని క్షేత్రం అంటారు.
Pancha Bhoota Lingas List:
1. Arunachalam Agni Lingam
2. Srikalahasti Vayu Lingam
3. Jambukeswaram Jala Lingam
4. Chidambaram Akasha Lingam
5. Kanchipuram Prudvi Lingam
1. Arunachalam Agni Lingam
2. Srikalahasti Vayu Lingam
3. Jambukeswaram Jala Lingam
4. Chidambaram Akasha Lingam
5. Kanchipuram Prudvi Lingam
From Tiruvannamalai Railway station to Tiruvannamalai temple Distance 2km.
Ramana Ashram will give free room for devotes , we have to send them to mail before 2 moths, it's better time to get the free room.
Arunachalam Temple Timings :
Morning : 5 am to 12.30 pm
Evening : 4 pm to 8.30 pm
Arunachalam Related Posts :
- Accommodation in Arunachalam
- Sri Ramana Ashram Tiruvannamalai
- Arunachalam Girivalam Information
- How to Reach Arunachalam
- How to Reach Arunachalam From Rameswaram
- How to Reach Arunachalam From Tirupathi
keywords:
arunachalam information, arunachalam temple timings, how to reach arunachalam, arunachalam temple address, arunachalam information in telugu, arunachalam temple history, arunachalam surrounding temples , arunachalam temple details, arunachalam route map,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
very nice mesinformation
ReplyDeleteramana ashram email id please
ReplyDeleteThank you for sharing Arunachalam Temple information
ReplyDeleteI need total history in telugu language please
ReplyDeleteThank you
ReplyDeleteYou can reach arunachalam or tiruvallur directly by bus from bangalore. Everynight buses will start from Mysore satellite busstop in bangalore and it only take 5 hours from bangalore. You can book tickets online using ksrtc app or website. But the buses little bit discomfort. If have seen Ksrtc Redbuses. They are safe , fast and dnt even try to sit at the back.
ReplyDelete