Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Surrounding Temples In Rameswaram | Temple Information in Telugu

Near by Temples / Places In Rameswaram
రామేశ్వరం లో రామనాధ స్వామి ( జ్యోతిర్లింగం ) దర్శనం అయిన తరువాత బయట ఆటో వాళ్ళు మనకోసం ఎదురు చూస్తూ ఉంటారు :) , మీకు తెలుసు కదా కలాం గారి ఇల్లు  రామేశ్వరం లోనే ఉంది.

రామేశ్వరం లో మనం చూడవలసిన ప్రదేశాలు శ్రీ రాముల వారి పాదాలు ( ఈ ప్రదేశం నుంచే రాములు వారు లంకను చూసారట , మనకు కనబడదు ) అక్కడ నుంచి వస్తుంటే మనకు సీత జాడను రాముల వారికీ ఆంజనేయుడు చూపిన స్థలం ( హనుమాన్ టెంపుల్ ) ఇంకా లక్ష్మణ తీర్ధం , సీత తీర్ధం ( ఇవి వారికీ చేపల పెంపకానికి ఉపయోగ పడుతున్నట్టు కనిపిస్తుంది ), రాములవారి గుడి .


స్వామి వారి ఆలయం నుంచే ఆటో లో ఉంటాయి. ప్రస్తుతం ఆటో కి  300 వరకు ఛార్జ్ చేస్తున్నారు , ఆటో లో 6 మంది వరకు కూర్చోవచ్చు, ఒక్కొక్కరికి 50 రూపాయల వరకు ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు కలాం గారి ఇల్లు ఆటో వాళ్ళ లిస్ట్ లో ఉండటం లేదు, కలాం గారి ఇంటికి తీస్కుని వెళ్ళాలి అని చెప్పండి. 10 గంటల తరువాతే వెళ్తేనే మనం కలాం గారి ఇంటి లోపలకి వెళ్ళవచ్చు. 
1. Sri Rama Temple Rameswaram


చెప్పాకదా ఇక్కడ మనం శ్రీ రాముల వారి పాదాలను చూడవచ్చును . ఇంకా పైకి వెళ్తే ఫొటోస్ తీస్కోవచ్చు . 
2. Hanuman Temple Rameswaram

హనుమంతుడు రాములవారిని కలిసిన ప్రదేశం .
3. Rama Tirtha Rameswaram




రాములవారి తీర్ధం
4. Seeta Tirtha Rameswaram

సీత తీర్ధం ప్రస్తుతం లేదు , ఇంతకముందు వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ..
5. Seetha Rama Temple Rameswaram


6. Lakshmana Tirtha Rameswaram


6. A.P.J.Kalam House - Rameswaram 

Click Here For :
Rameswaram Temple Information
Accommodation in Rameswaram
Dhanuskodi Rameswaram
Rameswaram Tourist Attraction
Nearest Temples to Rameswaram
Rameswaram Spatikalinga Darshan
rameswaram information in telugu, rameswaram temple details, rameswaram surrounding temples list hindu temples guide.

Comments

Post a Comment