Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Kanchipuram Vaikuntanadhar Temple


కాంచీపురం లో మీరు తప్పకుండా చూడవలసిన ఆలయాల్లో వైకుంఠనాధుని దేవాలయం ఒక్కటి. ఈ దేవాలయం 108 వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. అతి పురాతనమైన దేవాలయం. ఫోటో లు చూస్తుంటే మీకే అర్ధమౌతుంది. ఈ దేవాలయం కాంచీపురం బస్ స్టాండ్ కి దగ్గర్లో కలదు. కామాక్షి అమ్మవారి దేవాలయం ఎదురుగా నడిచివస్తే మైన్ రోడ్డు పైకి వస్తారు.. మీరు అక్కడ నుంచి కుడివైపుకు / బస్ స్టాండ్ వెళ్లే వైపుకి కాస్త దూరం నడిచి వెళ్లి ఎడమవైపు ఈ ఆలయం ఉంటుంది. వైకుంఠనాథర్ కోయిల్ అని అడిగితే మీకు లోకల్ వాళ్ళు చెబుతారు. మనకి ఆటో వాళ్ళు కాంచీపురం లో ఆలయాలు చూపెడతాం అని వారు ఇచ్చే కార్డు లో ఈ ఆలయం ఉండదు. అక్కడ అన్ని ఆలయాలు లాగే ఈ ఆలయం కూడా 12 గంటల నుంచి 4 గంటల వరకు మూసే ఉంటుంది.  
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Vaikuntanadhar Temple Information At Kanchipuram

vaikuntaperumal temple Information

Vaikuntanadhar perumal Temple History
Click Here For :

Kanchipuram Temples information in Telugu, Vaikuntanadhra temple in Kanchipuram, How to reach kanchipuram from Tirumala, Kamakshi Amman temple

Comments