Bhadrachalam Lord Rama
భద్రాచలం క్షేత్రం ఎన్నో చారిత్రక ఆధారాలు కలిగిన క్షేత్రం. మనం దర్శన సమయం లో అన్ని దేవాలయాల్లోనూ నమస్కారం చేసి వస్తే కొన్ని గమనించలేము . భద్రాచల మందిరం లో సీతారాములు ప్రత్యేకంగా దర్శనం ఇస్తారు. మీరు గమనించారా ? గమనించకపోతే ఈ సారి వెళ్ళినప్పుడు గమనించండి .
భద్రాచలం దేవాలయం లో కొన్ని ప్రత్యేకతలు కలవు :
1. మనకు శ్రీరాముడు మానవరూపం లో రెండు చేతులతో దర్శనం ఇవ్వడం చూస్తాం కానీ భద్రాద్రి లో నాలుగు చేతులతో దర్శనం ఇస్తారు. మహావిష్ణువు ధరించినట్టు శంఖు , చక్రాలను పట్టుకుని ఉంటారు.
2. సీతమ్మవారు ఆదివారాహ అవతారం లో అమ్మవారు తొడపై కూర్చున్నట్టు , ఇక్కడ అమ్మవారు తొడపై కూర్చుని దర్శనం ఇస్తారు . ఒకే పీఠంపై ఇరువురు దర్శనం ఇస్తారు మనకు
3. లక్ష్మణ స్వామి కుడివైపున కాకుండా ఎడమవైపు కనిపిస్తారు ..
మీరు ఫోటో సరిగా చూసారో లేదో అని క్రింద ఇచ్చాను ఒకసారి చూసి .. మీరు ప్రత్యేకంగా ఏమైనా గమనిస్తే కామెంట్ చేయండి .
Credits: teluguwiki
Related Postings:
Bhadrachalam temple information in telugu, Bhadrachalam temple, Bhadrachalam temple Specialty, Bhadrachalam temple accommodation details, bhadrachalam temple timings, Bhadrachalam temple history, bhadrachalam temple, hindu temples guide.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ములగపూడి రామగిరి పై ఉన్న రామాలయంలో కూడా సీతాదేవి రాముని తొడ పై కూర్చునే ఉంది
ReplyDelete