Drop Down Menus

Golden Temple Sripuram Information in Telugu | Tamil Nadu Tour information

Sri Lakshmi Narayani Golden Temple , Sripuram , Tamil Nadu.

తిరుపతి దర్శనం అయిన తరువాత కాణిపాకం , శ్రీకాళహస్తి , కాంచీపురం తో పాటు అందరు శ్రీపురం లో ఉన్న లక్ష్మి దేవి ఆలయానికి వెళ్తుంటారు. సాక్షాత్తు లక్ష్మి దేవే వచ్చి కొలువై ఉన్నదా ? అన్నట్టు ఉంటుంది ఈ ఆలయం. బంగారు కాంతులతో మెరిసిపోతుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు.
రాత్రి వేళలో దర్శస్తే ఆ దర్శనం మనకి ఎప్పడికి గుర్తుంటుంది. తిరుపతి కొండపైనుంచి నేరుగా శ్రీపురం ( Sripuram ) చేరడానికి బస్సు లు ఉన్నాయి. 4 గంటల సమయం పడుతుంది టికెట్ ప్రస్తుతం 147/- , బస్సు వాళ్ళు వెల్లూరు (Vellore ) బస్సు స్టాండ్ వరకే వెళ్తాయి. అక్కడ నుంచి టెంపుల్ దగ్గరకు బస్సు లు ఉంటాయి , లేదా ఆటో లో కూడా వెళ్ళవచ్చు, ఛార్జ్ 10/- .  గోల్డెన్ టెంపుల్ ( వెల్లూరు కొత్త / పుదు బస్సు స్టాండ్ ) నుంచి అరుణాచలం , కాంచీపురం వెళ్ళడానికి బస్సులు ఉన్నాయి.  అరుణాచలం ఐతే 2.30 hrs , కాంచీపురం 2 hrs పడుతుంది.
Golden Temple Distance :
Buses are available From Tirumala to Sripuram , It Takes time 4 hrs Journey from tirumala, From Sripuram to Kanchi it takes 2 hrs Journey. 

Golden Temple Timings :
Every Day Morning 8 am to Evening 8 pm

మీరు తిరుపతి నుంచి  కాణిపాకం వస్తే  అక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్ కి బస్సు లు జీప్ లు ఉంటాయి . 1 గంట సమయం పడుతుంది.  గుర్తుపెట్టుకోండి 8 pm దాటితే గుడిలోకి అనుమతించారు. ముందుగానే ఉండే విధంగా ప్లాన్ చేస్కొండి. ఇంకా ఏమైనా సమాచారం కావాలంటే కామెంట్ చెయ్యండి.
Golden Temple Address: 
Sri Puram Sri Narayani Peetam, 
Thirumalai Kodi, Vellore, 
Tamil Nadu 632055
Phone:0416 220 6500

Golden Temple Surrounding  Famous Temples:
క్రింది లింక్ లపై క్లిక్ చేస్తే మీరు ఆయా టెంపుల్స్ సమాచారం చూడవచ్చు
Chennai Pardha Saradi / Meesala Devudu Temple

Golden Temple information in Telugu, Golden Temple Timings, Golden Temple Surrounding Temples, Tirupati to Golden Temple Root , Golden Temple to Arunachalam , 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

Post a Comment

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.