Sri Yaganti Umameswara Temple Inforamtion in Telugu
కర్నూల్ జిల్లాలో ఎన్నో పుణ్యక్షేత్రాలు కలవు. శ్రీశైలం టూర్ వెళ్ళినవారు మహానంది , యాగంటి , బనగానపల్లి చుట్టి వస్తారు. యాగంటి అద్భుతమైన ప్రదేశం వీరబ్రహ్మేందర స్వామి వారి కాలజ్ఞానం విన్నవారికి యాగంటి బసవన్న గురించి చెప్పనక్కర్లేదు, ఆ బసవన్న ఈ ఆలయం లోనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న స్వామి వారు ఉమామేశ్వరునిగా దర్శనం ఇస్తారు . స్వామి వారిని తాకి నమస్కరించవచ్చు.
చుట్టూ కొండలమధ్య ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ కోనేటిలో నీరు నంది నోటిలోంచి వస్తుంటుంది. యాగంటి ఆలయం పై కాకులు వెలబోవు కాకులకు శాపం ఉందని చెబుతారు. మేము వెళ్ళినప్పుడు అన్నదానాలు జరుగుతున్నాయి. ఇక్కడ కొండపైనా వేంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉంది.
Where it is ?
Yaganti Uma Maheswara Temple is located in Yaganti Village in Kurnool District , Andhrapradesh.
Yaganti Temple History
Venkateswara Temple Yaganti
Yaganti Lord Siva
Yaganti Temple Address:
Uma Maheswara Temple,
Yaganti,
Kurnool District,
Andhrapradesh.
Related Postings :
> Yaganti Basavanna Growing in Size
> Yaganti Umamaheswara Temple History
> Kurnool District Famous Temples
> List Of Hindu Temples in India
Yaganti Temple Information in telugu, Best Temples details in hindu temples guide, Yaganti temple timings, Yaganti accommodation details, Hindu temples guide
ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేయండి టెంపుల్స్ సమాచారం కోసం :
Related Postings :
> Yaganti Basavanna Growing in Size
> Yaganti Umamaheswara Temple History
> Kurnool District Famous Temples
> List Of Hindu Temples in India
Yaganti Temple Information in telugu, Best Temples details in hindu temples guide, Yaganti temple timings, Yaganti accommodation details, Hindu temples guide
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment