Brihadeeswarar Temple Thanjavur BIG Temple Information
బృహదీశ్వర ఆలయం నిర్మించి 2010 సం॥ రానికి 1000 సంవత్సరాలు పూర్తిచేస్కుంది . ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది.ఈ ఆలయ లో 216 అడుగుల ఎత్తైన విమానం. 81000 కేజీల ఏకశిలా కలశం 200 అడుగుల పైన ఉంచారు .20,000 కేజీల బరువు 13 అడుగుల ఎత్తు , 16 అడుగుల పొడవు ఏక శీలా నందీశ్వరుడు. 12 అడుగుల శివలింగం ఈ బృహదీశ్వర ఆలయ ప్రత్యేకతలు.
Thanjavur Big temple is located in Thanjavur , Tamilandu State.
తంజావూర్ బృహదీశ్వరాలయం .. నేను మొదటి సారి శ్రీరంగం వెళ్ళినప్పుడు తంజావూర్ వెళ్ళాను. శ్రీరంగం నుంచి 50 కిలోమీటర్ల దూరం లో తంజావూర్ ఉంది. శ్రీరంగం నుంచి డైరెక్ట్ బస్సు లు లేవు . శ్రీరంగానికి దగ్గరలో తిరుచిరాపల్లి ( Tiruchirapalli ) ఉంది. అక్కడ నుంచి తంజావూర్ బస్సు లో బయలుదేరాను.
అక్కడున్నవారికి బృహదీశ్వరాలయం అంటే అర్ధం కావడం లేదు..big temple కా అని అడిగేతే ఆ అవును అన్నాను. తిరిగి లోకల్ బస్సు లో ప్రయాణం చేసి బిగ్ టెంపుల్ దగ్గరకు చేరుకున్నాను. తమిళనాడు లో బస్సు టికెట్స్ తక్కువగా ఉంటాయి. నిజానికి టెంపుల్ చూడ్డానికి లోపలివరకు వెళ్ళాలా ... ఎంట్రన్స్ గేటు దగ్గరే చూస్తూ ఉండిపోయాను. అప్పుడు అర్ధమైంది నాకు బిగ్ టెంపుల్ అని ఎందుకు అన్నారో.. ఈ ఆలయం లో ప్రతిదే పెద్దదే.
ఎంట్రన్స్ టికెట్ ఏమి లేదు కాని, మన బ్యాగ్ పెట్టుకోవడానికి 10/- చెప్పులకు రెండు రూపాయలు వసూలు చేసారు. కెమెరా ఛార్జ్ మాత్రం లేదు. తమిళనాడు లో కొన్ని దేవాలయాలలో ఫొటోస్ తీస్కోవడానికి 50/- ఛార్జ్ చేస్తారు. వీడియో కూడా తీస్కోవచ్చును కాకపోతే కాస్త ఎక్కువ కట్టాలి.
సరే మనం చెప్పులు పెట్టే దగ్గరే ఉండిపోయాం.
ఈ ఆలయాన్ని రాజ రాజ చోళ -1, మధ్యయుగ చోళ రాజు 11 వ శతాబ్దం లో నిర్మించారు. సునామి వచ్చినప్పుడు కూడా ఈ ఆలయం లో ఎటువంటి కదలిక రాలేదు. ఈ ఆలయం లో ఎన్నో ఆశ్చర్యపరిచే నిర్మాణాలు ఉన్నాయి. 1000 సంవత్సరాల క్రితం ఇవన్ని వారికీ ఎలా సాద్యామైందో మన ఉహకు అంతుచిక్కదు.

ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి , బంకమట్టి, (సిమెంటు ) వాడలేదు. ఒకరాయి పై ఒకటి పేర్చుకుంటూ వెళ్లారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
216 అడుగులు ఉన్న ప్రధాన దేవాలయం నిర్మించడానికి 1,30,000 tons గ్రానైట్ ఉపయోగించారు.
80 tons బరువైన రాయిని 210 అడుగులు ఎలా తీస్కుని వెళ్ళారో ఈ క్రింది ఫోటో చూస్తే మీకు అర్ధం అవుతుంది. వారికీ 6 సంవత్సరాల సమయం పట్టిందటా .

Thanjavur Temple Address:
Membalam Rd,
Balanapathy Nagar,
Thanjavur ,
Tamilandu.
Phone number : 04362274476
Thanjavur Big Temple Timings :
Thanjavur Big Temple Timings :
Morning : 6 am to 12.30 pm
Evening : 4 pm to 8.30 pm
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి:
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి:
Thanjavur Big Temple Related Posts :
> Thanjavur Bruhadeswar Temple Details Part 2
> Thanjavur Big Temple Video
> Srirangam Temple Information
> Madurai Temple Information
> Rameswaram Temple Information
> Chidambaram Temple Information
> Thanjavur Big Temple Video
> Srirangam Temple Information
> Madurai Temple Information
> Rameswaram Temple Information
> Chidambaram Temple Information
thanjavur big temple information, thanjavur big temple history in telugu, thanjavur temple timings, bruhadeeswarar temple , bruhadeeswara temple address, thanjavur temple address, sri rangam near by famous temples, famous temples in tamilnadu, tanjavur big temple information,tanjavur big temple history in telugu.