Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

11 Unknown Facts About Tirumala Sri Venkateswara Swamy Temple

తిరుమల తిరుపతి కోసం ఏది రాసిన నమ్ముతారు అనుకుని, ఈ విధంగా ఒక సారి బ్లాగ్ లో రాసారు.. తరువాత పేస్ బుక్ లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఇదిగో ఈ వీడియో లో దర్శనం ఇస్తుంది. TTD వారి సప్తగిరి మాస పత్రికలో కూడా ప్రచురించారు వీటిలో వాస్తవం లేదని. 


Tirumala Tirumala Tirupathi Sri Venkateswara Swamy Temple 
   

Tirumala Related Postings :
14 ) Tirumala Secrets of Lord Venkateswara Statue

Comments