Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Bhimashankar Jyotirlinga Temple Information | Temple Timings Accommodation Route Map

Bhimashankar Temple


జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారాష్ట్ర లో ఉన్న శ్రీ భీమశంకర్ ఆలయం ఒకటి. ఈ ఆలయం ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు చాల బాగా నచ్చుతుంది. భీముడు అనే రాక్షసుడుని శివుడు సంహరించేను, ఆ రాక్షసుని పేరుమీదనే స్వామి వారు భీమ శంకరులు అయ్యారు. త్రయంబకేశ్వరం నుంచి భీమశంకర్ ఆలయం 240 km దూరం. 



నాడాపడన్సీస 13 వ శతాబ్దం లో నాగర పద్ధతిలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 




ఈ ఫోటో లు చూస్తున్నారుగా .. సెప్టెంబర్ నుంచి జనవరి మద్యలో  వెళ్ళడానికి ప్లాన్ చేస్కొండి. 

ముంబై , పుణే ల నుంచి బస్సు సౌకర్యం ఉంది.. పూణే కు 124 కిలోమీటర్ల దూరం లో  భీమ శంకర ఆలయం ఉంది. మీరు కజ్రాత్ వరకు ట్రైన్ లో వస్తే అక్కడ నుంచి 40 దూరం లోనే భీమ శంకర ఆలయం ఉంది .



Bhimashankar Temple  located in Near Pune ,State of Maharashtra. 127 km from Pune 200 km from Mumbai, Nearest Railway Station Kajrat , From Kajart to Bhimashankar Temple 40 km Distance .
Bhimashankar Pooja Timings :
4.30 am Kagada Aarati 
5.00 am Nijaroop Darshan
5.30 am Regular Pooja
12.00 pm Naivedya Pooja
12.00- 3 pm Break 
3. pm Madya Aarathi ( No Darshan For 45 min )
4.pm to 9.30 pm  Normal Darshan ( No Abhisekham Inside )
9.30 Mandir Closed 
How to Reach Bhimashankar by Bus :
1) Pune - Rajguru Nagr - Manchar - Taleghar - Bhimashankar ; Distance 125 km. 

2) Mumbai - Talegaon - Chakan - Manchar - Telaghar - Bhimashankar ; 240 km 


3) Mumbai - Talegaon - Chakan - Manchar - Telaghar - Bhimashankar; 215 km


Best Time to Visit : September to February 

Bhimashankar Temple Address:
Shivtirtha bhimashankar,
Shri kshetra bhimashankar,
via- Dimbhe Colony,
Taluka - Khed,
District - Pune,
State - Maharastra.
Cell : 9403726339
Official Website: Bhimashankar.in
మీ యాత్ర అనుభవాలను లేదా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కామెంట్ చెయ్యండి. 
Click Here to Jyotirlinga Temples Information :

bhimashankar temple information in telugu, how to reach bhimashankar to trayambakeswar , jyotirlinga temple list; lord shiva temples, famous lord siva temples in india

Comments

  1. Best place I have visited pleasant trip

    ReplyDelete
  2. An empty stomach paves no way of learning new things in life. And it is in schools that children learn the in and outs of life apart from the academic syllabus.

    madhusudan naidu

    ReplyDelete
  3. It is good to see people working hard to create smiles on the faces of needy people.

    madhusudan naidu

    ReplyDelete
  4. Many schools have been established under the enlightenment of Swami to help children understand human values along with attaining academic excellence.

    madhusudan naidu

    madhusudan naidu muddenahalli

    ReplyDelete
  5. Learning is an ever-evolving process. Each and every instance shapes our life in one way or the other.

    madhusudan naidu

    madhusudan naidu muddenahalli

    ReplyDelete
  6. 20% Discount on Nepal Muktinath Yatra

    Nepal Muktinath Yatra

    5 Night 6 Days

    2 Night Kathmandu +2 Night Pokhara +1 NIGHT Jomsom

    Inclusion:All veg Meal+Standard Room Hotel NON AC +All transfer in Nepal

    Exclusion:any types of sightseeing entry ticket fee

    Pick drop:Kathmandu/Gorakhpur Airport

    Offer Valid Till:30th July

    If required whatsapp +91-9559275775

    Note:Kashi Ayodhya Chardham Yatra Package available

    ReplyDelete

Post a Comment