Tallest Hanuman Statues Information | Temples Guide
ప్రపంచం లోనే ఎత్తైన హనుమాన్ విగ్రహం విజయవాడ పరిటాల అభయ ఆంజనేయస్వామి విగ్రహం, ఎత్తు 135 అడుగుల.
 |
Paritala Hamuna 108 ft height , Andhra Pradesh |
హిమాచలప్రదేశ్ లో సిమ్లా లోని హనుమాన్ విగ్రహం ఎత్తు 108 అడుగులు, ఈ విగ్రహం చూడ్డానికి రామాయణం లో సముద్రాన్ని దాటడానికి అంతకు అంత పెరుగుతున్న ఆంజనేయస్వామి వలే కనిపిస్తాడు. చుట్టూ అడవి, చెట్ల మధ్యలోంచి స్వామి అంత ఎత్తు కనిపిస్తుంటే చుట్టూ ఎత్తైన చెట్లు స్వామి వారి భుజాల వరకు కూడా రాలేవు..
జాఖూ ( Jakhoo ) టెంపుల్ అని ఈ ఆలయాన్ని పిలుస్తారు. సంజీవని వెతకడానికి బయలుదేరిన హనుమంతుడు ఈ ప్రదేశం లో కూడా ఆగాడని స్థలపురాణం.
 |
Jakhoo Hamuna, Himachala Pradesh |
మహారాష్ట్ర లోని బుల్దనా జిల్లాలోని నందురా లో 105 అడుగుల హనుమాన్ విగ్రహం కలదు. జాతీయ రహదారి 6 కు సమీపం లో ఈ విగ్రహాన్ని మనం చూడవచ్చు.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh, Shahjahanpur) లో 104 అడుగుల సంకట మోచన్ హనుమాన్ విగ్రహం కలదు.
 |
Shahjahanpur sankata mochan hanuman |
100 అడుగుల ఆంజనేస్వామి విగ్రహం ఢిల్లీ లో గల చ్ఛత్రపూర్ లో కలదు.
తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట దగ్గర గల యర్రవరం లో 81 అడుగుల హనుమాన్ విగ్రహం ఉంది.
నల్లగొండ జిల్లా యాదగిరి గుట్టకు దగ్గరలోని సురేంద్రపురి ముఖద్వారం. ఎత్తు 62 అడుగులు.
45 అడుగుల పంచముఖ హనుమాన్ పిడుగురాళ్ల, గుంటూరు లో కలదు
70 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం గిరిసోల , శ్రీకాకుళం లో కలదు.
మీకు తెలిసిన హనుమాన్ విగ్రహాలను కామెంట్ చెయ్యండి.
ఇవి కూడా చూడండి
ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రాల కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
tallest hanuman temples in india, hanuman temples information, hanuman temples height, 100 feet height hanuman temples india, temple information in telugu, tallest hanuman statue
Today Tirumala Darshan Information:
తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు.
Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX
సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు
a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం
b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం
c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు
Dwarapudi , East Godavari
ReplyDelete102 Feet Big Hanuman Idol, Hanuman Temple, Agara, Bangalore ...
ReplyDelete