Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Sri Chaganti Speech About wife and husband

పద్ధతులు ఆడవారికే కాదు మగవారికి కూడా మన  పురాణాహితిహాసాల్లో చెప్పబడ్డాయ్.. ముఖ్యంగా  భార్యతో భర్త ఏవిధంగా నడుచుకోవాలో .. ఈ వీడియో ఒక సారి చూడండి .





వీడియో లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే క్రింది లింక్  క్లిక్ చెయ్యండి.
https://goo.gl/LyJhGW 
Related Articles:
చాగంటి కోటేశ్వరావు గారి ప్రవచనాలు కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి. 
sri chaganti koteswarao pravachanams


sri chaganti videos,  chaganti pravachanams, sri chaganti koteswara rao, sri chaganti website , 

Comments