Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

How to Do Fasting | Sri Chaganti Golden Words 13 | Hindu Temples Guide | HTG


ఉపవాసం  అంటే ఏమిటి ? బిపి షుగర్ ఉన్నవాళ్లు కూడా ఏమి తినకుండా త్రాగకుండా ఉండాల? అటువంటి వారికి ఏమైనా మినహాయిపు ఉందా ? ఇలా మనకి చాలానే డౌట్స్ వస్తాయి . శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు రామాయణ ప్రవచనము చెబుతున్న సందర్భం లో శ్రీ రామచంద్రుడు ఉపవాసం ఏవిధంగా చేసాడో .. ఈ రోజుల్లో మనం ఏ విధంగా చేస్తున్నామో సరైన విధానం ఏమిటో వివరించారు . ఒకసారి వినండి . 





Click here : https://goo.gl/vU6pgC

Hindu Temples Guide Articles :
> Kartika Puranam Day Wise
> Andhra Pradesh Temples list 
> State wise temples list
> Jyotirlinga Temples list & information
> Free eBooks Telugu devotional 

sri chaganti sir videos, sri chaganti golden words, chaganti videos, sri chaganti koteswara rao gari official website www.srichaganti.net 

Comments