Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Srisailam Temple History by Sri Chaganti Koteswara Rao Garu

శ్రీశైలం లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా స్థలపురాణములు తెల్సుకునే వెళ్ళాలి.. గురువులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు శివపురాణం ప్రవచనం లో  జ్యోతిర్లింగ క్షేత్రాలకోసం చెప్తూ శ్రీశైల క్షేత్ర వైభవాన్ని వివరించారు. మీరు శ్రీశైలం యాత్రకు వెళ్లేముందు తప్పకుండ ఈ ప్రవచనం విని వెళ్ళాలి. 



మీకు వీడియో లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 
https://goo.gl/W6xMQX

Srisailam Temple Related Articles 

Srisailam Temple History in Telugu

Srisailam Sri Bhramaramba Devi Shakti Peeth Informaton

Srisailam Sikhara Darshan Information

Famous Temples in Kurnool District

Srisaila Mahatya Pravachanam by Sri Chaganti Koteswara Rao garu


sri sailam, srisailam temple history, sri sailam temple details, srisaila pravachanam by chaganti koteswara rao, sri chaganti Golden Words Videos , Hindu Temple Information in Telugu, Chaganti Latest Pravachanam, sori sailam, shrisailam, siva temples , Lord shiva , jyotirlinga , Jyothirlinga , jyotirlinga temples, 

Comments

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు