Sri Chamudeswaridevi Sakthipeetam Temple Information | Timings Accommodation Details


శ్రీ చాముండేశ్వరిదేవి శక్తిపీఠం (మైసూర్,కర్ణాటక ):
మనదేశంలో అష్టాదశశక్తీ పీఠాలలో నాల్గవ శక్తిపీఠంగా చెప్పబడినది శ్రీ చాముండేశ్వరి శక్తీ పీఠం. కర్ణాటకలోని మైసూర్ లో  ఉన్న శక్తిపీఠం శ్రీ చాముండేశ్వరి శక్తిపీఠం.

ఈ క్షేత్రం ప్రాముఖ్యత:ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడిన స్థలం. భక్తులు ఎక్కువగా ఇక్కడకు వచ్చిఅమ్మవారిని దర్శించుకొంటారు. ఈ ఆలయంలో వైభవంగా  దసరా ఉత్సహావాలు చేస్తారు. విజయదశమి రోజు మైసూరు లో అమ్మవారి ఉరేగింపుజరుగుతుంది.  దేశవిదేశాల నుండి భక్తులు ఇక్కడకు వచ్చి ఈ ఉత్సహవాలను తిలకిస్తుంటారు. ఈ ఆలయానికి వెళ్ళడానికి మెట్ల మార్గం కూడా ఉంది. అలాగే రహదారి మార్గం ఉంది. ఇక్కడఉన్నఆలయలు : చాముండేశ్వరీఆలయం ప్రాంగణంలో గాలిగోపురం,గణపతి,ఆంజనేయస్వామి,శివలింగం వంటి మందిరాలు ఉన్నాయి. ఈ కొండపై 12 నంది విగ్రహాలు కూడా మనకు దర్శనం ఇస్తాయి.మహిషాసురుని విగ్రహం కూడా ఈ అమ్మవారి ఆలయానికి ఎదురుగా వుంటుంది. పూర్వం  ఈ నగరాన్ని మహిషపురం అనేవారు క్రమంగా ఇది మైసూరుగా పిలువబడుతోంది. మైసూర్ అనే పేరుతోనే మైసూర్పాక్, మైసూరుసిల్క్ మైసూర్ పెయింటింగ్ ,ప్రాముఖ్యత పొందడం జరిగింది. మైసూర్ రాజులు,విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఇక్కడ చూడవలిసిన ప్రదేశాలు:మైసూరుప్యాలస్, మైసూరుకరాంజిసరస్సు,మైసూర్ విశ్వవిద్యాలయ కార్యకలాపాల్ని పర్యవేక్షించే క్రాఫోర్ట్ హల్,మైసూర్ రైల్వేస్టేషన్ ప్రాగణం,సెయింట్ ఫలోమేనన్ చర్చి.

Darshana and Pooja Timings:
7.30 a.m to 2 p.m and 3.30 to 6 p.m and 7.30 p.m to 9 p.m.

Temple Address :
Sri Chamundeswari Temple,
Chamundi Hill, Mysore 570010,
Karnataka, India
Related Postings : 
> Sri  Sankari Devi Sakthi Peetham


chamundeswari saktipeetham information in telugu, sri chamundeswari temple history in telugu, temples details, best temples information in hindu temples guide, temple timings, karnataka temples list, shakthi peethams temples list, hindu temples guide.

1 Comments

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS