Drop Down Menus

Nageshwar Jyotirlinga Kshetram Gujarat Temple Guide


శ్రీ నాగేశ్వర్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చేస్తారు.గుజరాత్ రాష్ట్రమున  ద్వారకా పట్టణానికి 12 కి.మీ దూరంలో ఉన్నదీ. నాగేశ్వర అంటేనే నాగులపాము అని అర్ధం. ఇక్కడ ఆలయం పురాతనమైనది. కొన్నికారణాల వల్ల ఈ ఆలయ క్షిణించిన అక్కడే మరొక ఆలయం నిర్మించబడింది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని స్త్రీ లని తాకనివ్వరు. పురుషులు మాత్రమే శివలింగాన్ని తాకే అవకాశం ఉంది. గుడి ప్రక్కనే మహొన్నత శివ మూర్తిని నిలిపారు. ఇంత పెద్ద శివ విగ్రహం మరే జ్యోతిర్లింగం వద్దా లేదు.ఇక్కడ ఉన్న జ్యోతిర్లింగాని శ్రీ కృష్ణుడు పూజించాడు అని చెప్తుంటారు. ఇక్కడ ఉన్న శివలింగం అన్నిచోట్లా ఉండే శివలింగంలా కాకుండా ద్వారకశిలతో ఉంటుంది . అంతేకాకుండా మూడు ముఖాల రుద్రాక్షాలు ఉన్నట్లు నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంటుంది .ఈ ఆలయంలో నందీశ్వరుడు తూర్పు దిక్కును చూస్తూ ఉంటే శివుడు దక్షిణ దిక్కుని చూస్తూ ఉంటాడు . ఇక్కడ ఉన్న శివుడు 125 అడుగుల ఎత్తు 25అడుగుల వెడల్పు ఉండి 3 కి .మీ వరకు కనిపిస్తాడు . నాగేశ్వర  ఆలయ ఆవరణంలో చెట్టుకింద శనేశ్వరుడు ఉన్నాడు . ఇక్కడ స్వామి నాగేశ్వరుడు, అమ్మవారు నాగేశ్వరి.ఈ ఆలయం లో భక్తులు జంటనాగులను సమర్పిస్తారు .  ఇక్కడ అమ్మవారికి కూడా మరొక మందిరం ఉంది. ఇక్కడ ఎటువంటి వసతి సౌకర్యాలు లేవు. యాత్రికులు ద్వారక నుంచి బస్సు లలోను ఇతర చిన్న వాహనాల్లోనో వచ్చి దర్శనాంతరం తిరిగి వెళ్ళిపోతారు. ఈ క్షేత్రం దర్శనం చేస్తే పుణ్యలోక నివాసం లభిస్తుందని శివపురాణం తెలియజేస్తుంది.
ఇక్కడ చూడాల్సిన ఆలయాలు :
హిమాలయాల్లోని అల్మోరాకు దగ్గరలో ఉన్న జాగేశ్వర క్షేత్రం.
గుజరాత్ లోని ద్వారక దగ్గర లోని నాగేశ్వర క్షేత్రం.
ఇవి కుడా చదవండి
Somnath సోమనాథ్
Mallikārjuna మల్లికార్జున
Mahakaleshwar మహాకాళేశ్వరుడు
Omkareshwar ఓంకారేశ్వరుడు
Vaidyanath వైద్యనాథ్
Bhimashankar భీమశంకర్
Rameshwaram రామేశ్వరం
Nageshwar నాగేశ్వర్
Vishwanath విశ్వనాథ్
Trimbakeshwar త్రయంబకేశ్వరుడు
Kedarnath కేదార్నాథ్
Grishneshwar ఘృష్ణేశ్వర్
Shakthipeethas శక్తిపీఠాలు
Pancharamas పంచారామాలు
Panchaboothas పంచభూతాలు
Nageshwar Jyotirlinga Temple Address:
Daarukavanam,
Gujurat 361345,
Phone :09978105431.
Nageshwar Temple Timings:
Morning :5 am to 12 pm
Evening  :4 pm to 9 pm

Related Temple Articles:

Trimbakeshwar/Trambakeshwar Temple.

Ujjain Shree Mahakaleshwar Temple.

Grishneshwar Jyotirlingam Temple.

Bhimashankar Jyotirlingam Temple.

Srisailam Temple.


nageshwar temple details, nageshwar jyotirlinga ksetram information in telugu, history of nageshwar temple, history of nageshwar jyotirlingas, famous temples in gujurath, nageshwar temple pdf file.hindu temples guide, nageswar temple information in telugu, jyothirlimga kshetrams list, hindu temples guide.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.