SRIVARI ASTADALA PAADA PADMAARAADHANA
మనసే మందిరమై బంగారు కమలాలతో బహు సుందరమై జరిపే అష్టదళ పాదపద్మారాధన సేవను సవివరంగా దర్శించండి . నయనానందకరంగా .... తరించండి.
ప్రతి మంగళవారం జరిగే అష్టదళ పాదపద్మారాధన సేవ 108 బంగారు కమలాలతో శ్రీవారి పాద సేవ టీటీడీ వారు శ్రీవారి నమూనా ఆలయం లో చిత్రీకరించి మనకు అందిస్తున్న మరొక గొప్ప సేవ అష్టదళ పాదపద్మారాధన. ఈ వీడియో అందించిన టీటీడీ వారికీ కృతజ్ఞతలు.
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి మరిన్ని శ్రీవారి సేవ కార్యక్రమాలు చుడండి :
Related Postings:
Tirumala Nijapada Darshnam video, TTD Astadala Padapadmaradana seva Video, TTD Abhisekham, Tirumala Temple Information in telugu, Tirumala Surrounding temples list, Best Temples information in hindu temples guide, TTD seva Tickets booking, Temple timings, Tirumala Travel Information, hindu temples guide.com