Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Srivari Tiruppavada Seva and Poolangi Seva

TIRUPPAVADA SEVA

ఏమి దర్శన భాగ్యమో చూడటానికి రెండు కళ్ళు చాలవు అంతటి సుందరమైన స్వామి రూపం అటువంటి స్వామి వారి తిరుప్పావడ మరియు పూలంగి సేవలు, గురువారంనాటి సేవలు నేత్ర దర్శనం, అన్నకుతోత్సవం, పూలంగి సేవలను సవివరంగా దర్శించండి శ్రీనివాసుని ఆశీస్సులు పొందండి. టీటీడీ వారు మనకు అందిస్తున్న మరొక గొప్ప సేవ భాగ్యం తిరుప్పాడ సేవ చూసి తరించండి శ్రీవారి కృపకు పాత్రులుకండి. ఈ వీడియో అందించిన టీటీడీ వారి కృతజ్ఞతలు. 







శ్రీవారి మరిన్ని సేవ సర్యక్రమాలు వీక్షించడానికి ఈ క్రింది లింక్  చేయండి. 
Related Postings :

> Srivari Astadala Padapadmaradana Seva

> Srivari Tomala Seva

> Srivari Sahasra Kalasabhisekham Seva

> Srivari Abhisekham and Nijapada Darshnam Seva


Srivari sevalu hindu temples guide, srivari nijapada darshnam, srivari tirupavada seva, srivari tomala seva, srivari sahasra kalasabhisekham, srivari sevalu, Tirumala temple information in telugu, best temples information in hindu temples guide, 

Comments