Drop Down Menus

Gollala Mamidada Sri Suryanarayana SwamyTemple | Timings History

గొల్లల మామిడాడ లో గల శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం చాల ప్రసిద్ధమైన క్షేత్రం. గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తారు.


1920 లో శ్రీ కొవ్వూరి బాసవి రెడ్డి గారు నిర్మించారు.
ఈ ఆలయాన్ని చేరుకోవడం చాల సులభం సామర్లకోట నుంచి కేవలం 20 కిమీ దూరం లోనే ఉంది, సామర్లకోట లో రైల్వే స్టేషన్ ఉండటం వల్ల మనం సామర్లకోట చేరుకుంటే రైల్వే స్టేషన్ పక్కన బస్సు స్టాండ్ కలదు. సామర్లకోట నుంచి గొల్లల మామిడాడ చేరుకోవడానికి డైరెక్ట్ బస్సు లు ఉన్నాయి. కాకినాడ నుంచి 25 కిమీ , రాజమండ్రి నుంచి 56 కిమీ దూరం లోను ఈ ఆలయం ఉంది.


Famous Temples Near by Gollala Mamidada :
Pithapuram Padagaya Kshetram ( 10th Sakti Peeth )
Samarlakota Pancharama Kshetram
Peddapuram Maridamma Temple
Annavaram Satyanarayana Swamy Temple
Famous Temples in East Godavari

Gollala Mamidada Temple Timings :
Morning : 6 am to 12 pm
Evening : 4 pm to 8.30 pm



               

Sri Suryanarayana Swamy Temple is located in Gollala Mamidada also called G.Mamidada District of East Godavari State of Andhra Pradesh.
How to Reach Gollala Mamidada:
Golla Mamidada 25 km from kakinada, 56 km from rajahmundry . 20 km from samarlakota. 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments