Drop Down Menus

Temples Guide Saptagiri Magazine Computations | 2nd QUIZ

హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా క్విజ్  నిర్వహించి సప్తగిరి మాస పత్రిక ఉచితంగా మీ ఇంటికి కొరియర్ చేయడం మీకు తెల్సిన విషయమే . ఇప్పుడు క్విజ్ 2 లో ఉన్నాం . ఈ క్విజ్ లో విజేతలను సోమవారం నాడు ప్రకటిస్తాము .  ఈ క్విజ్ కొంచెం కొత్తగా చేయడం జరిగింది . ప్రతి ప్రశ్నకు నాలుగు సమాదానాలు ఇవ్వడం జరిగింది . కొన్ని చోట్ల మీరు సెలెక్ట్ చేసుకున్న సమాధానం ఎందుకు తప్పో వివరించడం జరిగింది . మీకు ఈ క్విజ్ నచ్చుతుందని ఆశిస్తున్నాము . 


 start quiz

తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి :  https://goo.gl/MqM8Qg
ఇకపై అలిపిరి మెట్లమార్గం సులువు :  https://goo.gl/ahvx4f
తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి :  https://goo.gl/azxwRV
తిరుమల కొండపైన ఏమేమి చూడాలి :  https://goo.gl/EddXiw
అంగప్రదిక్షణ వివరాలు :  https://goo.gl/6dKzrm
తులాభారం ఎలా వెయ్యాలి :  https://goo.gl/fJ5eij
తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి :  https://goo.gl/o2t5Eh
వెంకన్న అప్పు లక్ష్మి దేవి తీర్చలేదా ? :  https://goo.gl/TY79zP
తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు :  https://goo.gl/JDqNq5 
తిరుపతి విమానం లో వెళ్లే రోజులు వచ్చాయి :  https://goo.gl/UCvVjV  
తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ? :  https://goo.gl/afNxs9
తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా :   https://goo.gl/4a3tVd

keywords :
hindu temples guide , hindu temples guide quiz , hindu temples quiz winners list , tirumala information , tirumala complete information in telugu. 


ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.