Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

What is meaning of Fasting | How to do Fasting | Sri Chaganti Golden Words

ఉపవాసం అంటే ఏమిటి ? ఏ విధంగా చేయాలి ? కాయకష్టం చేస్కునే వారు అనారోగ్యం తో ఉన్నవారు గర్భిణీ స్త్రీలు వీళ్ళు తప్పకుండ చేయాలా ? ఉపవాసం ఆ రోజుల్లో ఏ విధంగా చేసే వారు ఈ రోజు మనం ఏమి చేస్తున్నాం , మనం చేసే ఉపవాసం సరైనదేనా ? పూజ్య గురువులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు చెప్పిన ఈ మాటలు వింటే మనకు ఉపవాసం పైన ఉన్న అపోహలు తొలుగుతాయి .

మీకు ఈ వీడియో లోడ్ అవడం ఆలస్యం అవుతుంటే ఇక్కడ క్లిక్ చేయండి . 
కార్తీక పురాణం 30 రోజుల అధ్యయాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఎన్నో విలువైన పుస్తకాలూ ఒకే చోట ఉచితంగా డౌన్లోడ్ చేస్కోవచ్చు
Karthika Puranam Videos : https://goo.gl/uwhMYj
Sri Chaganti Golden Words : https://goo.gl/4fJWgr
Carnatic Music Class Videos : https://goo.gl/VLjeL0
Sri Chaganti Koteswara Rao Gari Videos :  http://goo.gl/fZVKJ4
Hindu Temples Guide Website :  http://www.hindutemplesguide.com/
Keywords : Sri chaganti golden words, fasting video, how to do fasting , sri chaganti videos, sri chaganti koteswara rao gari speeches, hindu temples guide videos, India tour guide Tamil Nadu tour guide route map , tamil nadu tour ,North India tour plans . 

Comments