Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్ జనవరి 26వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు. మీకు తిరుమల దర్శనం టికెట్స్ లేకపోతే మీరు ఉదయం ఆరు గంటలలోపు తిరుపతిలో ఈ మూడు సెంటర్స్ దగ్గరకు వెళ్లి SSD (SLOTTED SARVADARSHAN )టికెట్స్ పొందవచ్చు. ఇవి తీసుకుంటే మీకు మూడు నుండి నాలుగు గంటలలోపు దర్శనం అవుతుంది(భక్తుల రద్దీని బట్టి) * తప్పనిసరిగా మీ ఆధార్ కార్డు తీసుకుని ప్రతిఒక్కరు క్యూ లైన్లో నిలబడి ఈ టికెట్స్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. ఈ టికెట్ లేకుండా సరాసరి కొండమీదకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు గానీ మీకు 15 నుండి 20 గంటల సమయం పట్టవచ్చు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటే ఈ సమయం మరింత పెరిగే అవకాశం ఉంది. కావున భక్తులు SSD టోకెన్ లు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళండి.. టిక్కెట్లు ఇచ్చు ప్రదేశాలు :- 1) శ్రీనివాసం - తిరుపతి ఇది బస్టాండ్ ఎదురుగా ఉంటుంది 2) భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి శ్రీ బాలాజీ బస్టాండ్ దగ్గర ఉంటుంది 3) గోవింద రాజు సత్రం 2 - తిరుపతి ఇది రైల్వే స్టేషన్ ఆరో నెంబర్ platform బయటకు వెళ్లే గేటు ఎదురుగా ఉంటుంది .. మీరు రూమ్స్ బుక్ చేసుకోకపోతే కొండపైన CRO ఆఫీస్ దగ్గర ఇస్తారు

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

Famous Temples and Places in Himachal Pradesh State | హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ ను దేవ భూమిగా పిలుస్తారు . ( Land of Gods ) , హిమాచల్ ప్రదేశ్ చాలావరకు కొండ ప్రాంతము . వేసవి కాలం లో చాలామంది పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ ను సందర్శిసారు . హిమాచల్ ప్రదేశ్ 1948లో 30 పర్వత రాజ్యాలను కలిపి ఒక పాలనా విభగముగా హిమాచల్ ప్రదేశ్ యేర్పడినది. 1971, జనవరి 25న భారతదేశ 18వ రాష్ట్రముగా అవతరించింది. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని షిమ్లా . హిమాచల్ లో ప్రవహించే ప్రధాన నదులు సట్లెజ్ మరియు బియాస్ నది . క్రికెట్ చూసేవారికి ధర్మశాల స్టేడియం తెలిసే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ లో మనం చుసాల్సిన ప్రదేశాలు   షిమ్లా. ధర్మశాల, కాంగ్ర, మండి, కుల్లు, చంబా, డల్‌హౌసీ మరియు మనాలీ. 


హిమాచల్ ప్రదేశ్ లోని ప్రసిద్ధ ఆలయాలు 

నైనాదేవి - నైనాదేవి ఆలయం ( శక్తి పీఠం ) 

చింతపూర్ణి - చింతపూర్ణి ఆలయం

బైజనాథ్ - వైద్యనాథ ఆలయం

చాముండా - చాముండాదేవి ఆలయం

జ్వాలాముఖి - జ్వాలాముఖి ఆలయం

షోఘి - కాళీమాత ఆలయం

జ్వాలాముఖి - తారాదేవి ఆలయం

కాంగ్డ - వజ్రేశ్వరి ఆలయం

కాంగ్రా - దేవభూమి

కాంగ్డ - వీరభద్ర ఆలయం

కాంగ్డ - సిద్ధనాథ టెంపుల్

కాగ్రా - మసృర్ టెంపుల్

భుంటర్ - అనేక దేవాలయాలు

బాలక్ నాథ్ - బాలక్ నాథ్ ఆలయం

బియాస్ లోయ - వైద్యనాథ్

బార్ మోర్ - చోరాసియా ఆలయం

బార్ మోర్ - మణిమహేష్ ఆలయం

బార్ మోర్  - నరసింహ ఆలయం

రేణుకా - రేణుకాదేవి సరస్సు

మాల్ - ఝoకూ మందిరం

మండి - భూత నాథ్ ఆలయం

మండి - పంచవక్త మహాదేవ్ శివాలయం

నాదౌన్ - పాండవ దేవాలయాలు

కులూ - పార్వతీదేవి లోయ

కులూ - బిజిలీ మహాదేవ్

కులూ - రఘునాథాలయం

కులూ - గంగా , యమునల ఆలయం

మనాలి - హిడింబా దేవాలయం

మణికరణ్ - కణికర్ణిక శివాలయం

మణికరణ్ - కులాంతపీఠం

త్రివేణి సంగమం

నూర్పూర్ - బ్రీజ్ రాజస్వామి ఆలయం

నూర్పూర్ - నాగినిమాత ఆలయం

భాగ్సు - భాగ్సునాగ్ దేవాలయం

సోలన్ - సోలోని దేవి ఆలయం

నగ్గర్ - త్రిపురసుందరి ఆలయం

సరహన్ - శ్రీఖండ్ మహాదేవ

నిషాల - చాముండా భగవతి ఆలయం 

Top Places to Visit in Himachal Pradesh.
Kullu Manali , Shimla, Dharamshala, Kasauli, Bir Billing, Dalhousie, Spiti Valley, Khajjair, Kasol, Palampur, Kinnaur, Kufri, Chail, Kaza and Spiti
Keywords : హిమాచల్ ప్రదేశ్ , best places in himachal, oldest temples in himachal pradesh, famous places in himachal pradesh, tours and travels himachal pradesh, best places to visit manali , shimla tours , dharmasahala route map, himachal pradesh guide.  himachal pradesh information in telugu. 

Comments

  1. Thanks for information.i really like your blog and information keep it up and i m also waiting for your next blog ...... Places to visit In himachal

    ReplyDelete

Post a Comment

Popular Posts