Sri Subrahmanya Ashtottara Satanamavali in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః

శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తరశతనామావళిః
ఓం స్కందాయ నమః |
ఓం గుహాయ నమః |
ఓం షణ్ముఖాయ నమః |
ఓం ఫాలనేత్రసుతాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం పింగళాయ నమః |
ఓం కృత్తికాసూనవే నమః |
ఓం శిఖివాహనాయ నమః |
ఓం ద్విషడ్భుజాయ నమః |
ఓం ద్విషణ్ణేత్రాయ నమః || 10 ||

ఓం శక్తిధరాయ నమః |

ఓం పిశితాశప్రభంజనాయ నమః |
ఓం తారకాసురసంహరిణే నమః |
ఓం రక్షోబలవిమర్దనాయ నమః |
ఓం మత్తాయ నమః |
ఓం ప్రమత్తాయ నమః |
ఓం ఉన్మత్తాయ నమః |
ఓం సురసైన్యసురక్షకాయ నమః |
ఓం దేవాసేనాపతయే నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః || 20 ||

ఓం కృపాలవే నమః |

ఓం భక్తవత్సలాయ నమః |
ఓం ఉమాసుతాయ నమః |
ఓం శక్తిధరాయ నమః |
ఓం కుమారాయ నమః |
ఓం క్రౌంచదారణాయ నమః |
ఓం సేనాన్యే నమః |
ఓం అగ్నిజన్మనే నమః |
ఓం విశాఖాయ నమః |
ఓం శంకరాత్మజాయ నమః || 30 ||

ఓం శివస్వామినే నమః |

ఓం గణస్వామినే నమః |
ఓం సర్వస్వామినే నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం అనంతశక్తయే నమః |
ఓం అక్షోభ్యాయ నమః |
ఓం పార్వతీప్రియనందనాయ నమః |
ఓం గంగాసుతాయ నమః |
ఓం శరోద్భూతాయ నమః |
ఓం ఆహుతాయ నమః || 40 ||

ఓం పావకాత్మజాయ నమః ||

ఓం జృంభాయ నమః |
ఓం ప్రజృంభాయ నమః |
ఓం ఉజ్జృంభాయ నమః |
ఓం కమలాసనసంస్తుతాయ నమః |
ఓం ఏకవర్ణాయ నమః |
ఓం ద్వివర్ణాయ నమః |
ఓం త్రివర్ణాయ నమః |
ఓం సుమనోహరాయ నమః |
ఓం చుతుర్వర్ణాయ నమః || 50 ||

ఓం పంచవర్ణాయ నమః |

ఓం ప్రజాపతయే నమః |
ఓం అహస్పతయే నమః |
ఓం అగ్నిగర్భాయ నమః |
ఓం శమీగర్భాయ నమః |
ఓం విశ్వరేతసే నమః |
ఓం సురారిఘ్నే నమః |
ఓం హరిద్వర్ణాయ నమః |
ఓం శుభకరాయ నమః |
ఓం వటవే నమః || 60 ||

ఓం వటువేషభృతే నమః |

ఓం పూష్ణే నమః |
ఓం గభస్తయే నమః |
ఓం గహనాయ నమః |
ఓం చంద్రవర్ణాయ నమః |
ఓం కలాధరాయ నమః |
ఓం మాయాధరాయ నమః |
ఓం మహామాయినే నమః |
ఓం కైవల్యాయ నమః |
ఓం శంకరాత్మజాయ నమః || 70 ||

ఓం విశ్వయోనయే నమః |

ఓం అమేయాత్మనే నమః |
ఓం తేజోనిధయే నమః |
ఓం అనామయాయ నమః |
ఓం పరమేష్ఠినే నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం వేదగర్భాయ నమః |
ఓం విరాట్సుతాయ నమః |
ఓం పులిందకన్యాభర్త్రే నమః |
ఓం మహాసారస్వతవృతాయ నమః || 80 ||

ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః |

ఓం చోరఘ్నాయ నమః |
ఓం రోగనాశనాయ నమః |
ఓం అనంతమూర్తయే నమః |
ఓం ఆనందాయ నమః |
ఓం శిఖండికృతకేతనాయ నమః |
ఓం డంభాయ నమః |
ఓం పరమడంభాయ నమః |
ఓం మహాడంభాయ నమః |
ఓం వృషాకపయే నమః || 90 ||

ఓం కారణోపాత్తదేహాయ నమః |

ఓం కారణాతీతవిగ్రహాయ నమః |
ఓం అనీశ్వరాయ నమః |
ఓం అమృతాయ నమః |
ఓం ప్రాణాయ నమః |
ఓం ప్రాణాయామపరాయణాయ నమః |
ఓం విరుద్ధహంత్రే నమః |
ఓం వీరఘ్నాయ నమః |
ఓం రక్తశ్యామగళాయ నమః |
ఓం మహతే నమః | 100 ||

ఓం సుబ్రహ్మణ్యాయ నమః |

ఓం గుహప్రీతాయ నమః |
ఓం బ్రహ్మణ్యాయ నమః |
ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
ఓం వంశవృద్ధికరాయ నమః |
ఓం వేదవేద్యాయ నమః |
ఓం అక్షయఫలప్రదాయ నమః |
ఓం మయూరవాహనాయ నమః |
ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః || 108 ||
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
Keywords :
subramanya ashtothram in telugu pdf download, subramanya swamy, ashtothram in telugu mp3 free download, subramanya swamy, sahasranamam in telugu, subramanya stotram telugu lo, subramanya ashtakam telugu lo, subramanya kavacham in telugu pdf, dattatreya ashtottara shatanamavali in telugu, lakshmi ashtothram in telugu, sri subrahmanya ashtottara satanamavali telugu, sri murugan. subrahmanya ashtothram telugu.

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS