East Godavari Bandarlanka Famous Temples | బండారులంక గ్రామంలో వెలిసిన ఆలయాలు | కోనసీమ

తూర్పుగోదావరి జిల్లాలోని బండారులంక ( Bandarulanka ) గ్రామంలో వెలిసిన శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ త్రయంబకేశ్వర స్వామి వారి ఆలయం.
తూర్పుగోదావరి జిల్లాలోని బండారులంకలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం లో ప్రతి శనివారం మరియు పర్వదినములో అన్నదాన సంతర్పణ జరుగుతున్నదని తెలిసి చాలా సంతోషం కలిగినది.
తూర్పుగోదావరి జిల్లాలోని బండారులంక  గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి దేవాలయం సందర్శనం జరిగినది. బండార్లంక పురజనులు ఎంతో ఆధ్యాత్మిక సంపదతో విలసిల్లుతున్నారు.


దేవాంగుల కులదేవత శ్రీశ్రీశ్రీ చౌడేశ్వరి మాత వారి దేవాలయం

PICS CREDITS : Veerabhadra Rao Katakam garu 
keywords : east godavari famous temple, bandarlanka village, bandarlanka temples , east godavari


             

Comments