Drop Down Menus

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమ్ | Ashtaadasa Shaktipeetha Stotram | Hindu Temples Guide

అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమ్ :

లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే |
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే || 1 ||

అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబికా |
కొల్హాపురే మహాలక్ష్మీ ముహుర్యే ఏకవీరా || 2 ||

ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా |
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే || 3 ||

హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ |
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా || 4 ||

వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ |
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ || 5 ||

సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనమ్ |
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ || 6 ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Key Words : Ashtaadasa Shaktipeetha Stotram , Telugu Stotras , Storas In Telugu Lyrics, Hindu Temples Guide 
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments