Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ దుర్గా సప్తశతి షష్ఠో‌உధ్యాయః | Sri Durga Saptasati Chapter 6 | Hindu Temples Guide

శ్రీ దుర్గా సప్తశతి షష్ఠో‌உధ్యాయః

శుంభనిశుంభసేనానీధూమ్రలోచనవధో నామ షష్టో ధ్యాయః ||

ధ్యానం :

నగాధీశ్వర విష్త్రాం ఫణి ఫణోత్త్ంసోరు రత్నావళీ
భాస్వద్ దేహ లతాం నిభౌ నేత్రయోద్భాసితామ్ |
మాలా కుంభ కపాల నీరజ కరాం చంద్రా అర్ధ చూఢాంబరాం
సర్వేశ్వర భైరవాంగ నిలయాం పద్మావతీచింతయే ||

ఋషిరువాచ ||1||

ఇత్యాకర్ణ్య వచో దేవ్యాః స దూతో‌உమర్షపూరితః |
సమాచష్ట సమాగమ్య దైత్యరాజాయ విస్తరాత్ || 2 ||

తస్య దూతస్య తద్వాక్యమాకర్ణ్యాసురరాట్ తతః |
స క్రోధః ప్రాహ దైత్యానామధిపం ధూమ్రలోచనమ్ ||3||

హే ధూమ్రలోచనాశు త్వం స్వసైన్య పరివారితః|
తామానయ బల్లాద్దుష్టాం కేశాకర్షణ విహ్వలామ్ ||4||

తత్పరిత్రాణదః కశ్చిద్యది వోత్తిష్ఠతే‌உపరః|
స హంతవ్యో‌உమరోవాపి యక్షో గంధర్వ ఏవ వా ||5||

ఋషిరువాచ ||6||

తేనాఙ్ఞప్తస్తతః శీఘ్రం స దైత్యో ధూమ్రలోచనః|
వృతః షష్ట్యా సహస్రాణామ్ అసురాణాంద్రుతంయమౌ ||7||

న దృష్ట్వా తాం తతో దేవీం తుహినాచల సంస్థితాం|
జగాదోచ్చైః ప్రయాహీతి మూలం శుంబనిశుంభయోః ||8||

న చేత్ప్రీత్యాద్య భవతీ మద్భర్తారముపైష్యతి
తతో బలాన్నయామ్యేష కేశాకర్షణవిహ్వలామ్ ||9||

దేవ్యువాచ ||10||

దైత్యేశ్వరేణ ప్రహితో బలవాన్బలసంవృతః|
బలాన్నయసి మామేవం తతః కిం తే కరోమ్యహమ్ ||11||

ఋషిరువాచ ||12||

ఇత్యుక్తః సో‌உభ్యధావత్తామ్ అసురో ధూమ్రలోచనః|
హూంకారేణైవ తం భస్మ సా చకారాంబికా తదా ||13||

అథ క్రుద్ధం మహాసైన్యమ్ అసురాణాం తథాంబికా|
వవర్ష సాయుకైస్తీక్ష్ణైస్తథా శక్తిపరశ్వధైః ||14||

తతో ధుతసటః కోపాత్కృత్వా నాదం సుభైరవమ్|
పపాతాసుర సేనాయాం సింహో దేవ్యాః స్వవాహనః ||15||

కాంశ్చిత్కరప్రహారేణ దైత్యానాస్యేన చాపారాన్|
ఆక్రాంత్యా చాధరేణ్యాన్ జఘాన స మహాసురాన్ ||16||

కేషాంచిత్పాటయామాస నఖైః కోష్ఠాని కేసరీ|
తథా తలప్రహారేణ శిరాంసి కృతవాన్ పృథక్ ||17||

విచ్ఛిన్నబాహుశిరసః కృతాస్తేన తథాపరే|
పపౌచ రుధిరం కోష్ఠాదన్యేషాం ధుతకేసరః ||18||

క్షణేన తద్బలం సర్వం క్షయం నీతం మహాత్మనా|
తేన కేసరిణా దేవ్యా వాహనేనాతికోపినా ||19||

శ్రుత్వా తమసురం దేవ్యా నిహతం ధూమ్రలోచనమ్|
బలం చ క్షయితం కృత్స్నం దేవీ కేసరిణా తతః ||20||

చుకోప దైత్యాధిపతిః శుంభః ప్రస్ఫురితాధరః|
ఆఙ్ఞాపయామాస చ తౌ చండముండౌ మహాసురౌ ||21||

హేచండ హే ముండ బలైర్బహుభిః పరివారితౌ
తత్ర గచ్ఛత గత్వా చ సా సమానీయతాం లఘు ||22||

కేశేష్వాకృష్య బద్ధ్వా వా యది వః సంశయో యుధి|
తదాశేషా యుధైః సర్వైర్ అసురైర్వినిహన్యతాం ||23||

తస్యాం హతాయాం దుష్టాయాం సింహే చ వినిపాతితే|
శీఘ్రమాగమ్యతాం బద్వా గృహీత్వాతామథాంబికామ్ ||24||

|| స్వస్తి శ్రీ మార్కండేయ పురాణే సావర్నికేమన్వంతరే దేవి మహత్మ్యే శుంభనిశుంభసేనానీధూమ్రలోచనవధో నామ షష్టో ధ్యాయః ||

ఆహుతి
ఓం క్లీం జయంతీ సాంగాయై సశక్తికాయై సపరివారాయై సవాహనాయై మహాహుతిం సమర్పయామి నమః స్వాహా ||

మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Key words : Sri Durga Saptasati Chapter 6 , Telugu Stotras , Storas In Telugu Lyrics , Hindu Temples Guide 

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు