శ్రీ గోదాదేవి అష్టోత్తర శతనామావళిః
ఓం శ్రీరంగనాయక్య్టై నమఃఓం గోదాయై నమః
ఓం విష్ణుచిట్టాత్మజయై నమః
ఓం సత్యైనమః
ఓం గోపీవేషధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భూసుతాయై నమః
ఓం భోగశాలిన్యై నమః
ఓం తులసీకానానోద్బూతాయై నమః
ఓం శ్రియై నమః || 10 ||
ఓం ద్వనిపురవాసిన్యై నమః
ఓం భట్టనాథ ప్రియకర్యై నమః
ఓం శ్రీ కృష్ణ హితభోగిన్యై నమః
ఓం ఆముక్త మాల్యదాయై నమః
ఓం బాలాయై నమః
ఓం రంగనాథ ప్రియాయై నమః
ఓం అకార త్రయసంపన్నాయై నమః
ఓం నరాయణసమాశ్రితాయై నమః
ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజ స్థితమనోరథాయై నమః
ఓం మోక్ష ప్రదానిపుణాయై నమః || 20 ||
ఓం మంత్రరత్నాధివతాయై నమః
ఓం బ్రహ్మణ్యాయై నమః
ఓం లోకజనన్యై నమః
ఓం లీలామానుషరూపిణ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞాయై నమః
ఓం అనుగ్రహయై నమః
ఓం మాయయై నమః
ఓం సచ్చిదనందవిగ్రహాయై నమః
ఓం మహాపతివ్రతాయై నమః
ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః || 30 ||
ఓం ప్రపన్నార్తిహారాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం వేదసౌధవిహరిణ్యై నమః
ఓం రంగనాధమాణిక్యమంజర్యై నమః
ఓం మంజుభాషిణ్యై నమః
ఓం సుగంధార్ద గ్రంధకర్యై నమః
ఓం రంగమంగళ దీపికాయై నమః
ఓం ధ్వజవజ్రా౦కుశాబ్జ౦కమృదుపాతలా౦చితాయై నమః
ఓం తారకాకారనఖరాయై నమః
ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః || 40 ||
ఓం కూర్మోపమేయపాదోర్ద్యోభాగాయై నమః
ఓం శోభనపార్దికాయై నమః
ఓం వేదార్డభావవిదిత తత్వదా౦ఫ్రి పంకజయై నమః
ఓం ఆనందబుద్భదాకార సుగుల్భాయై నమః
ఓం పరాయై నమః
ఓం విశ్వంభరాయై నమః
ఓం కలాలాపాయై నమః
ఓం యతిరాజసహొదర్యై నమః
ఓం కృష్ణానురక్తాయై నమః
ఓం సుభగాయై నమః || 50 ||
ఓం సులభశ్రియై నమః
ఓం సలక్షణాయై నమః
ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
ఓం శ్యామయై నమః
ఓం దయాంచిత దృగంచలాయై నమః
ఓం ఫల్గున్యావిర్భవాయై నమః
ఓం రమ్యాయై నమః
ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః
ఓం చంపకాశోకపున్నాగ మాలతీ విలసత్కచాయై నమః
ఓం పరమయై నమః || 60 ||
ఓం అణుకాయై నమః
ఓం తేజశ్శ్రీ యోజ్జ్వలధృత పాదాంగుళిసుభాషితాయై నమః
ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః
ఓం కకుద్వజ్ఙునుయుగ్మాఢ్యా నమః
ఓం స్వర్ణ రంభాభ సక్దికాయై నమః
ఓం విశాలఘనాయై నమః
ఓం పీనసుశ్రోణ్యై నమః
ఓం మణిమేఖలాయై నమః
ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః
ఓం భాస్వద్వళిత్రికాయై నమః || 70 ||
ఓం చారుజగత్సూర్ణమహొద్ర్వై నమః
ఓం నవమల్లీరోమరాజ్యై నమః
ఓం సుధాకుంభయిత్స స్తన్యై నమః
ఓం కల్పమాలానిభభుజాయై నమః
ఓం చంద్రఖండనఖాంచితాయై నమః
ఓం సుప్రవాళా౦గుళి న్యస్త మహారత్నంగుళీయకాయై నమః
ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై నమః
ఓం కంబుకంఠ్యై నమః
ఓం సుచుబుకాయై నమః
ఓం బింబోషై నమః || 80 ||
ఓం కుందదంతయుజే నమః
ఓం కారుణ్యరసనిష్యది నేత్రద్వయ సుశోభితాయై నమః
ఓం ముక్తాశుచిస్మితాయై నమః
ఓం చారుచాం పేయనిభనాసికాయై నమః
ఓం దర్పణాకార విపుల కపోలద్వితయాంచితాయై నమః
ఓం అనంతార్క ప్రకాశోధ్యన్మణితాటంకశోభిటాయై నమః
ఓం కోటి సూర్యగ్ని సంకాశనానాభూషణ భూషితమైన నమః
ఓం సుగంధ వదనాయై నమః
ఓం సుభ్రువే నమః
ఓం అర్దచంద్రాననాయై నమః || 90 ||
ఓం పూర్ణచంద్రాననాయై నమః
ఓం నీలకుటలాలిక శిభితయై నమః
ఓం సౌందర్యసీమాయై నమః
ఓం విలసత్కసూర్తీ తిలకొజ్జలాయై నమః
ఓం ధగద్దగాయమానోద్మణిసీమంత భూషణాయై నమః
ఓం జాజ్వల్యమానసద్రత్న దివ్య చూడావతంసకాయై నమః
ఓం సూర్యర్దచంద్రవిలసద్భూషణా౦చిత వేణికాయై నమః
ఓం అత్యర్కానలతేజోధిమణి కంచుధారిణ్యై నమః
ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః
ఓం సద్రత్నా౦చిత విద్యోతవిధ్యుత్కుంజాభ శాటికాయై నమః || 100 ||
ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభాషితాయై నమః
ఓం కుంకుమాగురు కస్తూరీదివ్యచందన చర్చితాయై నమః
ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహరిణ్యై నమః
ఓం ఆంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పసంగ్రచితాయై నమః
ఓం శ్రీ రంగనిలయాయై నమః
ఓం దివ్యదేశ సుశోభితాయై నమః
ఓం శ్రీ మహాలక్మై నమః || 108 ||
॥ ఇతి శ్రీగోదాదేవి అష్టోత్తర శతనామవళిః సంపూర్ణం ॥
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి