Drop Down Menus

మాతృస్వరూపులైన స్త్రీలకోసం ఈ సూత్రాలు | Women and Sanatana Dharma Sutralu

మాతృస్వరూపులైన స్త్రీలకోసం ఈ సూత్రాలు..!!
శుభాలు పొందుటకు స్త్రీలు పాటించవలసిన కొన్ని నియమాలను విధించారు మన పెద్దలు.
భర్త అనురాగం పెరగటానికి
సంతానభాగ్యానికి సిరిసంపదలు పొందటానికి
వ్యాధులు రాకుండా వుండటానికి
ఈనియమాలు పాటించి చూడండి.
1. మంగళ సూత్రం లో పిన్నీసులు వుంచరాదు.
అలానే కొన్నిసార్లు హెయిర్ పిన్నులను కూడా తాత్కాలికంగానైనా స్త్రీలు మంగళ సూత్రానికి వుంచుతారు .
మంగళ సూత్రం వేదమంత్రాల సహితంగా ప్రభావితము కాబడిన భర్త ఆయువు పట్టు మంగళ సూత్రము రూపములో హృదయం వద్ద చేరివున్నది.
ఇనుప వస్తువులు[పిన్నీసులు ,ఇనుముతో చేసినవి] దివ్యశక్తులను ఆకర్షించుకొను గుణముకలవి.
కనుక అవి మంగళ సూత్రములో దివ్యశక్తులను ఆకర్షించి భర్తను శక్తి హీనుడిని చేస్తాయి .
భర్తకు అనారోగ్యం ,
భార్యాభర్తలపట్ల అనురాగం తగ్గటం
ఇలాంటి దుష్ఫలితాలొస్తాయి.
కనుక వెంటనే ఈ అలవాటు సరి చేసుకోవాలి.
2. స్త్రీలు ధరించే గాజులు మట్టిగాజులై వుంటె చాలా మంచిది. .
ఈగాజులు ఐశ్వర్యాన్ని కలిగించటమే కాక ,
వీని శబ్దము శుభాలను ,అనురాగాలను పెంచుతుంది.

౩.ఇంట్లో గుర్రం బొమ్మలు వుంచుట అంత క్షేమము కాదని డబ్బు విపరీతంగా ఖర్చవుతుందని చాలామంది నమ్మకం.

4.సంపదలను ,ఎక్కువగా ప్రదర్షించటం వలన నరఘోష ఏర్పడుతుంది .
తద్వారా చెడు జరుగుతుంది.
కనుక [అలంకారాదులు] సాధారణం గా వుండేలా చూసుకోవటం సాధారణ జీవిత విధానాన్ని పాటింఛటం ఇలా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు..

5. పిల్లలు తమ మాటవినలేదనేవారు ఈ చిన్నచిట్కాలు పాటించి చూడండి.
ఆడపిల్లలకైతే ఐదుపోగుల ఎర్రదారం కుడిభుజమునకు కట్టి కుంకుమ బొట్టు పెట్టుకునే అలవాటు చేయండి . అలాగే మగపిల్లలైతే ఆకుపచ్చదారం తొమ్మిది పోగులు వేసి కుడిభుజానికి కట్టి గంధము నుదుట ధరించటం అలవాటు చేసి చూడండి పిల్లలు మీ మాటను శిరసావహిస్తారు.
6.ఆడపడుచులు ,అత్తమామలతో విబేధాలు ఎక్కువైతే ,
వారు మిమ్మలను ఇబ్బందులు పెడుతుంటే
వారు పడుకునే దిండు క్రింద తులసి వేరు వుంచండి
వారు మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటారు.
విరోధాలు తగ్గి.

7. వంట చేసేప్పుడు రెండు బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి
వంటకాలు ఎంతో రుచిగాను ఆరోగ్యకరం గాను వుంటాయి.

8.పని మనిషి రానప్పుడు విసుగుచెంది కోపంతో బాధపడేకంటె ,పనిమనిషికంటే నేనే శుభ్రంగా గిన్నెలు శుభ్రం చేసుకుంటాను,వాల్లకంటె నేనైతే శుభ్రంగా వుంచుకోగలనని[ నిజాన్ని] మనస్సుకు పదేపదే చెప్పుకుని మీరు మీపనిని చేసుకునే ప్రయత్నం మొదలెట్టండి
అసలు పనిమనిషిని మానిపించాలనే అని పిస్తుంది మీకు.

9.భర్త తాగి వచ్చి హింసపెడుతుంటే
ఉదయం పూట టిఫిన్ చేసిన తరువాత
ఒకచిన్నస్పూన్ [అంటె సుమారు అరగ్రాము] కరక్కాయ పౌడర్ ను ఆరు చెంచాల నీటి లో కలిపి త్రాగించండి.
ఇలా అరవై రోజులు చేస్తే వాళ్ళకు తాగుడు పై విరక్తి కలుగుతుంది.
కరక్కాయ పొడి ఆరోగ్యానికి చాలా మంచిది ,
తెల్ల వెంట్రుకలను కూడా నల్లబరుస్తుంది .
మొదట దీనిని త్రాగనని మారాం చేస్తారు.
కొద్దిగా బతిమాలి తాగించటం అలవాటూ చేయండి
ఈ ఔషధాన్ని.తాగుడు ఖాయంగా మానుతారని పలువురు అనుభవపూర్వకంగా చెబుతున్నారు.
10.సుఖసంతోషాలు కరువైనవారు పసుపురంగుపూలు ధరించండి ,
క్రమేపీ స్థితి మెరుగవుతుంది.

11.అప్పుల బాధ ఎక్కువగావుంటె తెలుపు పూలు ధరించటం వలన రుణబాధలు తగ్గుతాయి.

12.ఆరోగ్యం సరిగాలేనివారు ,శరీరం నొప్పులు వున్నవారు మరువం ,మందారాలు కలిపి ధరించండి
ఇరవై రోజులలో ఫలితం కనిపిస్తుంది.

13. పెళ్లిచూపులప్పుడు ఎరుపు పూలు ,పసుపు పూలు కలిపి మాలకట్టి దరించండి
వివాహం విషయం లో కన్యలకు ఎంతో శుభకరం గా ఫలితాలొస్తాయి .

14.మంచి తీర్ధం లో రెండు తులసి దలాలు వేస్తే
అవి మానససరోవర జలాలంత పవిత్రమవుతాయి.

15.కూర్చునే పీఠమునకు శుభ్రం చేసి నాలుగు మూలలా బొట్లు పెట్టి కూర్చోవాలి.
చాపైతే విభూది బొట్లు గుడ్డను ఆసనంగా వాడితే కుంకుమ బొట్లను పెట్టండి .
15.భర్త బయటకు వెళ్ళుటకు షర్ట్ వేసుకుంటుంటే గుండీలు మీరు పెట్టండి .
మీకుడిచేతిని తాకి వెళ్లమనండి.
భర్తలకు ఆరోజు సంపాదనా ,
విజయము సంతోషము వెంటనుంటాయి ...!!
Famous Posts:

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


స్త్రీల కోసం ఈ సూత్రాలు, మంగళసూత్రం, తాళిబొట్టు, పురుష లక్షణాలు, మంగళ సూత్రం గురించి, స్త్రీ మనస్తత్వం, women dharma, stri dharma, women's dharma hinduism, ideal hindu woman, female vedic character, women's roles in hinduism, stri dharma (hinduism), dharma of hindu wife, duties of a wife in hinduism
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.