సంగీతం నేర్చుకోవాలని ఉన్న ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉండి సంగీతం క్లాస్ లకు వెళ్లలేనివారు , సమయం సరిపోక ఆసక్తి ఉన్నప్పటికీ నేర్చుకోలేనివారు , సంగీతం క్లాస్ లకి వెళ్లి ఏదొక కారణం చేత మధ్య లో ఆపివేసినవారు . నేర్చుకుందాం అనుకున్న దగ్గర్లో నేర్పించే గురువు గారు లేకపోవడం వలన ఇలా చాల కారణాల వల్ల సంగీతానికి దూరమైన వారికోసం హిందూ టెంపుల్స్ గైడ్ ఉచితంగా సంగీతం నేర్పించే వీడియో లుఅందిస్తుంది .
మా సలహా ఏమిటంటే మీరు ముందుగా ప్రశ్నలు జవాబుల వీడియో చూడండి . మీ సందేహాలకు సమాధానాలు ఆ వీడియో లలో ఉంటాయి . ఆ తరువాత సరళి స్వరాలు , జంట స్వరాలు , దాటు స్వరాలు , అలంకారాలు , గీతాలు నేర్చుకోండి . ఆ తరువాత నేర్చుకోవాల్సినవి కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది . కొత్త వీడియో లపై క్లిక్ చేస్తే రీసెంట్ గా అప్లోడ్ చేసిన వీడియో లు కూడా కనిపిస్తాయి .
hindu temples guide carnatic music learning videos, carnatic music basics , carnatic music alamkaras , carnatic music geethalu carnatic music new videos, carnatic music janta swaralu.
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Chala bagundi
ReplyDeletediagnostics centre in Hyderabad
ReplyDelete