Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

పెళ్లి కోసం చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు | Tips For Successful Marriage By Chanakya Neethi Sutralu

పెళ్లి కోసం చాణక్యుడు చెప్పిన సూత్రాలు: 
చాణక్యుడు ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే వ్యక్తిగా మనంభావిస్తాం. ఆర్థిక సమస్యలైనా, వ్యక్తిగత సమస్యలైనా చాణక్యుడి అప్పట్లోనే సమాధానం ఇచ్చాడు.
ఒక వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైనది. మరి ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలనే దానిపై కొన్ని విషయాలను చాణక్యుడు తెలిపాడు. కొంతమంది మహిళలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోవద్దని ఆయన సూచించారు.

సాధారణంగా అబ్బాయిలు తమ భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆమె తెలివితేటల కంటే అందాన్నే ఎక్కువ చూస్తారు. కానీ చాణక్యుడు కేవలం అందంగా ఉండి తెలివిలేని వాళ్లను పెళ్లి చేసుకోవద్దని హెచ్చరించాడు.

చాలా కోపం మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోకండి. అలాంటి అమ్మాయి భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది.

ఒకసారి అబద్దం చెప్పారంటే ప్రతిసారి అబద్ధం చెబుతారనే విషయాన్ని మనమందరం నమ్ముతాం. భర్త విషయంలో అబద్ధం చెప్పిన మహిళలు వాళ్ల కుటుంబాన్ని కూడా నాశనం చేయవచ్చని చాణక్యుడు తెలిపాడు. కాబట్టి అలాంటి మహిళను పెళ్లి చేసుకోవద్దంటున్నారు చాణక్యుడు.

అమ్మాయిల బ్యాక్ గ్రౌండ్ కచ్చితంగా చూడాలని చాణక్యుడు సూచించారు. ఒకవేళ అమ్మాయిల బ్యాక్ గ్రౌండ్ బాగోలేకపోతే మీ కుటుంబాన్ని విడదీసే అవకాశం ఉంటుంది.

ఇంటి పనులు తెలియని మహిళలను ఎట్టిపరిస్థితుల్లో పెళ్లిచేసుకోకూడదట. కానీ ఈ కాలంలో ఇది చాలా కష్టం.

నిజాయితీ లేని మహిళ తన కుటుంబం పట్ల కూడా నిజాయితీగా ఉండదు. అలాగే.. భర్త విషయంలో కూడా నిజాయితీగా ఉండదు.

చెడు వ్యక్తిత్వం కలిగిన అమ్మాయిని పెళ్లికోవద్దని చాణక్యుడు సూచించాడు. అలాంటి వాళ్లను పెళ్లి చేసుకుంటే మీ జీవితం నాశనంకావచ్చు.

Famous Posts:
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం 

భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు


chanakya neeti darpanam in telugu, neethi sastram in telugu, chanakya nithi sutralu, chanakya, chanakya pdf books download telugu

Comments

  1. So women does not have any rights to choose her husband??

    ReplyDelete

Post a Comment

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు