గ్రహదోషాల నుండి విముక్తి కలగాలంటే ఈ స్తోత్రం పఠించి ఫలితాలు పొందవచ్చు | Sri Subramanya Stotram | Hindu Temple Guide

ఈ స్తోత్రం పఠించి.. ఫలితాలు పొందవచ్చు..!!

ఇళ్లు,స్థలాలు కొనుటకు మరియు అమ్ముటకు, కోర్టు సమస్యల పరిహారం కొరకు, సోదరులమధ్య మరియు ఆలుమగలు అన్యోన్యతకు, మృగశిర,చిత్త మరియు ధనిష్ఠా నక్షత్రముములవారు,

కుజ దశ జరుగుతున్నవారు, శ్రీఘ్ర వివాహం కొరకు, కుజ దోష పరిహారం, సంతానం కోసం.

"శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రం"....

భక్తి శ్రద్దలతో 41రోజులు పారాయణ చేసి సుబ్రమణ్య స్వామికి కళ్యాణం జరిపించిన శుభ అనుకూల ఫలములను పొందగలరు

అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రమహామంత్రస్య అగస్త్యోభగవానృషిః | అనుష్టుప్ఛందః | సుబ్రహ్మణ్యో దేవతా | మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానం |

షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రాంబరాలంకృతాం |

శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||

పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |

ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితం || 

ప్రథమోజ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |

అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః || 

గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |

సప్తమః కర్తికేయశ్చ కుమరశ్చాష్టమస్తథా || 

నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |

ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ ||

త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |

క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః || 

షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |

బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః || 

కవిత్వేచ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |

కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ || 

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |

యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవం ||

Famous Posts:

దేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది


భార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.


ప్రతి తండ్రి అదృష్టంలో కూతురు ఉండదు


చాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం


ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు


ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి


నక్షత్ర దోషాలంటే ఏమిటి..?ఏ ఏ నక్షత్రవాళ్లకు దోషాలుంటాయి..? 


అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!


భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం

Sri Subramanya Stotram telugu, subramanya bhujanga stotram, subramanya kshamapana stotram in telugu pdf, Sri Subrahmanya Ashtakam ,  శ్రీ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం , murugan,lord murugan stories, 

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS