శరన్నవరాత్రులలోఅమ్మవారి అలంకరణలు ముహూర్తాలు | Navaratri Celebrations, 9 nights of Devi


శరన్నవరాత్రులలోఅమ్మవారి అలంకరణలు ముహూర్తాలు

17 - 10 - 2020

శరద్రుతువులో ఆశ్వీయుజమాసం ప్రారంభం మొదలుకొని తొమ్మిది రాత్రులు నవరాత్రలుగా జరిపి , పదవరోజు ఉదయం శమీ పూజతో ఉద్వాసన చేయడం పరిపాటి. వివిధ రోజులలో వివిధ పద్ధతులలో అలంకారాలు నివేదించి అమ్మవారికి వివిధ పద్ధతులలో పూజించి రకరకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారి అనుగ్రహం పొందటం పరిపాటి.   నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు అంగ్ల తేది ప్రకారం 17 అక్టోబర్ 2020 దేవి శరన్నవరాత్రారంభం.

Also Readమీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

17 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి , శనివారం మొదటి రోజున 'బాలాత్రిపుర సుందరీ' అలంకారం.

ముహూర్తం :- కలశస్థాపన శుభ సమయం ఉదయం 7:38 నిమిషాల నుండి 11:29 వరకు, మధ్యాహ్నం 11:29 నుండి 12:16 వరకు.

నైవేద్యం - పులగం

Also Readభస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

18 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ విదియ, ఆదివారం రెండవ రోజున 'గాయత్రీదేవి' అలంకారం.

ఉదయం 8:05 - 8:35 , సాయంత్రం 6:18 - 6: 56

నైవేద్యం - పులిహోర

Also Readఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి 

19 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ తదియ, సోమవారం మూడవ రోజున 'మహాలక్ష్మిదేవి' అలంకారం

ఉదయం 9 :05 - 9 :30 , సాయంత్రం 5 :35 - 6:30

నైవేద్యం - వడపప్పు, పానకం

Also Readదేవుడికి ఏ పుష్పాన్ని అర్పింస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది

20 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ చవితి, మంగళవారం నాల్గవ రోజున 'అన్నపూర్ణ' అలంకారం.

ఉదయం 7 :02 - 7 :40 , సాయంత్రం 5 :05 - 5 : 32

నైవేద్యం - పరమాన్ణం, బూరెలు

Also Readభార్య మంగళసూత్రాన్ని అలా వేసుకుంటే భర్త వందేళ్లు జీవిస్తాడు.

21 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పంచమి, బుధవారం ఐదవ రోజున 'లలితాదేవి' అలంకారం.

ముహూర్తం:- సరస్వతీ ఆవాహనం ఉదయం 6:05 - 7:53 ( మూల 1 వ పాదం )

సరస్వతీ దేవి మూల నక్షత్ర పూజ ఉదయం 7:54 - 8:58

సరస్వతీ దేవి సాయాహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:39 వరకు

నైవేద్యం - పెసర బూరెలు, పరమాన్నం

Also Readచాలామందికి  తెలియని గాయత్రీ మంత్రం రహస్యం

22 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ షష్టి, గురువారం ఆరవ రోజున 'శాకంబరీదేవి' అలంకారం.

ముహూర్తం:- త్రిరాత్ర కలశస్థాపన సమయం ఉదయం 6:05 - 7:32

పూర్వాషాడ సాయహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:38

పూర్వాషాడప్రదోష పూజ సాయంత్రం 5:39 - 8:02

నైవేద్యం - శాకాన్నం (కూర అన్నం)

Also Readఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?

23 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, శుక్రవారం ఏడవ రోజున 'సరస్వతీదేవి' అలంకారం.

ఉదయం 6 :20 - 7 :05 , సాయంత్రం 5 :39 - 6:20

నైవేద్యం - కదంబం ప్రసాదం.

Also Read : అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం.. చక్కని పరిష్కారం..!!

24 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, శనివారం ఎనిమిదవ రోజున దుర్గాష్టమి 'దుర్గాదేవి' అలంకారం.

ముహూర్తం:- ఉదయం 7;38 - 8:59, మధ్యాహ్నం 11:28 - 12:14 , సాయంత్రం 5:37 - 7:11

నైవేద్యం - నిమ్మకాయ పులిహోర

24 -10 -2020 సరస్వతీదేవి ఉద్వాసన ముహూర్త సమయం ఉదయం 7:38 - 8:59

Also Readహిందూ సాంప్రదాయం ప్రకారం శుభ_అశుభశకునాలు –వాటి ఫలితాలు

25 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ నవమి, ఆదివారం తొమ్మిదవ రోజున 'మహిషాసురమర్దినీ' అలంకారం.

ఉదయం 8:45 - 9:15 , సాయంత్రం 6:12 - 6: 37

నైవేద్యం -చలివిడి, వడపప్పు, పానకం.

Also Readమీ ఇంటిలోని దుష్టశక్తులను నివారించడానికి పూజ గదిలో ఇలా చేయండి

అక్టోబర్ 25 విజయదశమి పూజ ప్రారంభ ముహూర్త సమయం ఉదయం 8:40 - 11:57

శమీ పూజ, ఆయుద పూజలు ఉదయం 10:25 - మధ్యాహానం 12:14

అపరాజితా దేవి పూజా సమయం మధ్యాహ్నం 1:00 - 3:18

విజయ దశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:46 - 2:32

విజయ దశమి పర్వదినాన దుర్గాదేవి ఉద్వాసన సాయంత్రం 5:36 - 8:00 లేదా

26 అక్టోబర్ సోమవారం ఉదయం 6:06 - 8:24 లోపు.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

devi navaratri 2020, navratri story, dasara, dasami, how to do durga puja, 

durga puja 2021, durga puja in kolkata, durga puja paragraph, durga puja essay,durga puja date 2020, శరన్నవరాత్రులు

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS