బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే వచ్చే ఫలితాలు | Bilva Tree Mystery In Telugu | Significance and Importance of Bilva Patra

 

బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే....ఫలితాలు ముక్కంటి శివునికి బిల్వ పత్రాలతో పూజించడం ద్వారా ఏర్పడే ఫలితాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. బిల్వ పత్రాల్లో రకాలు వున్నాయి. 

వాటిలో మహా బిల్వం, తీగల బిల్వం, కర్పూర బిల్వం, సిద్ధ బిల్వం అనేవి వున్నాయి. ముక్యంగా మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రాలే పూజకు శ్రేష్టమైనవి. ఈ బిల్వ పత్రాలతో శివపరమాత్మను పూజించడం ద్వారా పాపాలను తొలగించుకోవచ్చు.


అష్టైశ్వర్యాలను పొందవచ్చు. ఈ బిల్వ పత్రాలను పూజకు సిద్ధం చేసుకోవాలంటే.. సూర్యోదయానికి ముందే సిద్ధం చేసుకోవాలి. రోజూ శివునికి బిల్వార్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శివరాత్రి పూట బిల్వాష్టకం పారాయణం చేయడం మంచిది. బిల్వ పత్రాలతో పూజించిన శివుడిని పూజించినట్లైతే ఏడు జన్మల పాపం తొలగిపోతుందని విశ్వాసం.

కానీ బిల్వ పత్రాలను సోమవారం, అమావాస్య, పౌర్ణమి, చతుర్థి, అష్టమి, నవమి తిథుల్లో చెట్టు నుంచి తీయడం కూడదు. దానికి బదులు ముందు రోజే బిల్వ పత్రాలను తీసి వుంచుకోవడం మంచిది. ఇలా ముందే చెట్టు నుంచి తీసిన బిల్వాన్ని ఆరు నెలల వరకైనా వుంచి పూజించవచ్చునని పండితులు చెప్తున్నారు. పూజకు ఉపయోగించిన బిల్వ పత్రాలనే మళ్లీ అర్చనకు ఉపయోగించవచ్చు.

ఇందులో ఎలాంటి దోషం లేదు. బిల్వార్చన కోటి జన్మలకు పుణ్యాన్ని ఇస్తుంది. ఇంకా ఇంట్లోనే బిల్వ వృక్షాన్ని పెంచడం సత్ఫలితాలను ఇస్తుంది. ఈ బిల్వ వృక్షాన్ని పెంచడం ద్వారా అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు


ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

11bilva vruksham in telugu, bilva tree at home vastu in telugu, bilva tree in telugu, bilva tree worship, story of bilva tree, bael tree in astrology, when to pluck bilva leaves, bilva mala, బిల్వ వృక్షం, Aegle marmelos

5 Comments

  1. బిల్వపత్రం చెట్టు కావాలంటే ఎలా సంప్రదించాలి మిమ్మల్ని

    ReplyDelete
    Replies
    1. బిల్వ చెట్టు ఈ nurcery లో ఆయన దొరుకుతుంది కానీ కొంచెం పైసలు ఎక్కువ డిమాండ్ చేస్తారు సరే నా.

      Delete
Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS