నిద్రపుచ్చే ‘టీ’
హాయిగా కంటి నిండా నిద్ర పోవాలనుకుంటున్నారా..! రాత్రి పడుకోబోయే ముందు ఓ కప్పు టీ తాగండి. మీరు సరిగ్గానే చదివారు. ఇది సాధారణ టీ కాదు సుమా..!
Also Read : ఓక నెల పాటు ప్రతి రోజు 5 ఖర్జూరాలు తింటే చాలు
అల్లం, పుదీనా, నిమ్మ ఇవేవీ కాదు.. ఇదొక పండుతో చేసేది. ప్రత్యేకమైంది. అదేనండి అరటిపండు టీ..!!
అరటిపండును శుభ్రంగా కడిగి... రెండువైపులా కొనలు తీసేయాలి. పాత్రలో ఓ గ్లాసు నీళ్లు పోసి, అరటి పండు వేసి పదినిమిషాలపాటు మరిగించాలి. ఆ తరువాత వడబోయాలి. వేడివేడిగా ఉన్నప్పుడే ఈ టీ తాగేయాలి. కావాలనుకుంటే చిటికెడు దాల్చినచెక్క పొడి వేసుకోవచ్చు. లేదా మరుగుతున్న నీటిలో అరటిపండుతోపాటు దాల్చిన చెక్క ముక్క కూడా వేయొచ్చు. ఈ పండు తియ్యగా ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా చక్కెర, తేనె వంటివి అక్కర్లేదు. అరటిలోని పొటాషియం, మెగ్నీషియం మూలకాల వల్ల కండరాలకు ఉపశమనం కలుగుతుంది. పండులోని అమైనో ఆమ్లాలు స్లీప్ హార్మోన్‌గా పిలిచే మెలటోనిన్‌ను ప్రేరేపిస్తాయి. దాంతో హాయిగా నిద్రపోతారు..!!!
Famous Posts:
> బట్ట తల పై జుట్టు పెరుగుటకు ఉల్లిపాయను ఎలా ఉపయోగించాలి?
> చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు
> ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?
> నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు
> నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజరో తెలుసా..?
> ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.
tips on how to sleep through the night, how to sleep instantly, 20 sleeping tips
how to sleep fast in 5 minutes, food for good sleep, home remedies for good sleep, how to, fall asleep in 10 seconds, how to sleep better with anxiety, health tips, sleeping tricks telugu