Drop Down Menus

ఈ విషయాలు మీకు తెలుసా ? Fast Facts About Hinduism - Dharma Sandehalu

 

మీకు తెలుసా

1.చంద్రుడు

అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట.

అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.

2.గురువు

సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుందట.

3.బుధుడు

బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపమట. అందునా బుధవారం అస్సలు చేయకూడదట. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన,

జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపమట.

4.శని

శనికి పెద్దల్ని కించపరచిన,

మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపమట. తల్లితండ్రిని చులకన చేసిన కోపమట.

సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.

5.సూర్యుడు

పితృ దేవతలని దూషిస్తే రవికి కోపమట.

సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.

6.శుక్రుడు

శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపమట. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే.

అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరుట, గొడవలు లేని ఇల్లు ఇష్టము.

7.కుజుడు

అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపమట.

వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడట.

8.కేతువు

జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన,మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపమట. ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.

9.రాహువు

రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగునట.

ఈయన భ్రమ మాయ కి కారణము..!!

Famous Posts:

సోమవారం ఇలా చేయండి రుణ బాధలు వదిలిపోతాయ్


చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు


పిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే


ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి..


కాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?


పూజలో కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ?


అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి


దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు

మీకు తెలుసా, dharma sandehalu telugu, dharma sandehalu telugu pdf, dharma sandehalu 2020, dharma sandehalu questions, dharma sandehalu online, dharma sandehalu about death, sutakam rules in telugu pdf, dharma sandehalu latest

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments