Drop Down Menus

అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు ఎలా ఇవ్వాలి ? | How can I donate to Ayodhya Ram Mandir Through Online

ayodhya rama mandir donation

అయోధ్య లో రామ మందిరం చూడాలని హిందువుల కల .. 472 సంవత్సరాల తరువాత ఎన్నో పోరాటాల ఫలితం 4 లక్షల మంది కి పైగా రామ భక్తులు ఈ పోరాటాల్లో తమ ప్రాణాలను బలిదానమిచ్చారు . 

2020 ఆగస్టు 5వ తేదీన శంకుస్థాపన జరగడం తో శతాబ్దాల భారతీయుల స్వప్నం సాకారమైంది . దేశం మొత్తం జై శ్రీరామ్ జైజై శ్రీరామ్ అంటూ మార్మోగింది . ఆలయ నిర్మాణ విషయం లో శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర పేరుతొ ఒక ట్రస్ట్ ఏర్పడింది

శ్రీరాముని ఆలయ నిర్మాణం లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే విధంగా . శ్రీ రామ జన్మభూమి మందిర నిర్మాణానిధి సమర్పణ అభియాన్ అనే పేరుతొ జనవరి 15వ తేదీ నుంచి విరాళాల సేకరణ మొదలుపెట్టారు . 

ఈ విరాళాల సేకరణ లో rss వారు కీలక పాత్ర పోషిస్తున్నారు . రామ మందిర నిర్మాణానికి విరాళాల రశీదులు 4 రకాలు ఉన్నాయి .  ఇవి 10 రూపాయలు , 100 రూపాయలు , 1000 రూపాయలు . 10000 దాటి ఇచ్చేవారికి వేరేగా రిసిప్ట్ ఇస్తున్నారు .  

ఆన్లైన్ లో చెల్లించాలి అనుకుంటే https://srjbtkshetra.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి డొనేట్ నౌ అనే బటన్ పై క్లిక్ చేసి చెల్లించవచ్చు .. ఆ సమయం లో మన పేరు  చిరునామా  email id  mobile number ఇవ్వాలి . అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే

Shri Ram Janmbhoomi Teerth Kshetra

Branch: Naya Ghat, Ayodhya, U.P.

Account No: 39161495808

IFSC Code: SBIN0002510

గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా చేయవచ్చు . 

ayodhya rama mandir donation address, ayodhya rama mandir donation details, how to send donation to rama mandir, 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.