తప్పుడు మాటలు మాట్లాడిన, హాని చేస్తున్న మీ బాధను అమ్మవారికి చెప్పి ఈ స్త్రోత్రం చదవండి | Sri Baglamukhi Brahmastra Mala Mantra in Telugu
ఎవరైనా మీ గురించి తప్పుడు మాటలు మాట్లాడిన ,మీకు హాని చేస్తున్నారు అనిపించినా హాని చేసి ఉన్నా, మీకు నష్టం కలిగించి ఉన్నా, మీకు మానసిక క్షోభ కలిగిస్తున్నా వారి వల్ల మీ బాధను అమ్మవారికి చెప్పుకుని కఠినంగా శిక్షించ మని కోరుకొని ఈ స్త్రోత్రం చదవండి.
Also Read : ఈ దానాలు చేస్తే లక్ష్మీదేవిని గెంటివేసినట్లేనట...ఈ దానాలు ఏమిటో తెలుసా ?
శ్రీ బగలా తంత్రే బ్రహ్మాస్త్ర మాలా మన్త్రః
శ్రీ గణేశాయ నమః
అథ బ్రహ్మాస్త్ర మాలా మంత్రః ||
ఓం నమో భగవతి చాముండే నరకంక గృధ్రోలూక పరివార సహితే శ్మశాన ప్రియే నర రుధిర మాంస చరు భోజన ప్రియే సిద్ధ విద్యాధర వృంద చరణే బ్రహ్మేశ విష్ణు వరుణ కుబేర భైరవీ భైరవప్రియే ఇంద్ర క్రోధ వినిర్గత శరీరే ద్వాదశాదిత్య చండ ప్రభే అస్థి ముండకపాల మాలాభరణేశీఘ్రం దక్షిణ దిశి ఆగచ్చాగచ్చ మానయ మానయ నుద నుద *(అముకం)* మారయ మారయ చూర్ణయ చూర్ణయ ,ఆవేశయ ఆవేశయ,త్రుట త్రుట,త్రోటయ త్రోటయ ,స్ఫుట స్ఫుట , స్ఫోటయ స్ఫోటయ ,మహా భూతాన్ జృంభయ జృంభయబ్రహ్మ రాక్షసాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ, భూతప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ మమ శత్రూన్ ఉచ్చాటయోచ్చాటయ, శత్రూన్ చూర్ణయ చూర్ణయ సత్యం కథయ కథయ వృక్షేభ్యః సంన్నాశయ సంన్నాశయ అర్కం స్తంభయ స్తంభయ గరుడ పక్ష పాతేన విషం నిర్విషం కురు కురు లీలాంగాలయవృక్షేభ్యః పరిపాతయ పరిపాతయ శైల కానన మహీం మర్దయ మర్దయ, ముఖం ఉత్పాటయోత్పాటయ పాత్రం పూరయ పూరయ భూత భవిష్యం యత్సర్వం కథయ కథయ కృన్త కృన్త దహ దహ పచ పచ మథ మథ ప్రమథ ప్రమథ ఘర్ఘర ఘర్ఘర గ్రాసయ గ్రాసయ విద్రావయ విద్రావయ ఉచ్చాటయోచ్చాటయ విష్ణుచక్రేణ వరుణ పాశేన ఇంద్ర వజ్రేణ జ్వరం నాశయ నాశయ ప్రవిదం స్ఫోటయ స్ఫోటయ సర్వ శత్రూన్ మమ వశం కురు కురు పాతాళం ప్రత్యంతరిక్షం ఆకాశగ్రహ మానయానయ కరాళి వికరాళి మహాకాళి రుద్ర శక్తే పూర్వ దిశం నిరోధయ నిరోధయ పశ్చిమ దిశం స్తంభయ స్తంభయ దక్షిణ దిశం నిరోధయ నిరోధయ ఉత్తర దిశం బంధయ బంధయ హ్రాం హ్రీం ఓం బంధయ బంధయ జ్వాలామాలిని స్తంభిని మోహిని ముకుట విచిత్ర కుండల నాగాదివాసుకీకృత హార భూషణ మేఖలా చంద్రర్కహాస ప్రభంజనే విద్యుత్ స్ఫురిత సకాశ సాట్టహాసే నిలయ నిలయ హుం ఫట్ ఫట్ విజృంభిత శరీరే సప్త దీపకృతె బ్రహ్మాండ విస్తారిత స్తన యుగలే అసి ముసల పరశు తోమర క్షురి పాశ హలేషు వీరాన్ శమయ శమయ సహస్ర బాహు పరాపరాది శక్తి విష్ణు శరీరే శంకర హృదయేశ్వరి బగళాముఖి సర్వ దుష్టాన్ వినాశయ వినాశయ హుం ఫట్ స్వాహా|
Also Read : నువ్వెంత అదృష్టవంతుడివో నీకు తెలుసా...?
ఓం హ్ల్రీం బగలాముఖి యే కేచనాపకారిణః సంతి తేషాం వాచం ముఖం స్తంభయ స్తంభయ జిహ్వాం కీలయ కీలయ బుద్ధిం వినాశయ వినాశయ హ్రీం ఓం స్వాహా | ఓం హ్రీం హ్రీం హిలీ హిలీ *(అముకస్య)* వాచం ముఖం పదం స్తంభయ శత్రుం జిహ్వాం కీలయ శత్రూణాం దృష్టి ముష్టి గతి మతి దంత తాలు జిహ్వాం బంధయ బంధయ మారయ మారయ శోషయ శోషయ హుం ఫట్ స్వాహా ||
||ఇతి బగలా తన్త్ర్రే బ్రహ్మాస్త్ర మాలామన్త్రః సమాప్తః ||
(ఆముకం అని ఉన్న చోట శత్రువులు అని మటుకే పెట్టాలి ఎవరి పెరు పెట్టకూడదు)..
Famou Posts:
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
Sri Baglamukhi Brahmastra Mala Mantra in Telugu, brahmastra mantra, brahmashirsha astra mantra, brahmastra meaning, baglamukhi mantra in telugu pdf.
Brahmastra Full Movie Free Download Watch Online Pagalworld
ReplyDeleteBrahmastra Full Movie Free Download Watch Online Mp4moviez
ReplyDeleteIEEE Final Year projects Project Centers in India are consistently sought after. Final Year Students Projects take a shot at them to improve their aptitudes, while specialists like the enjoyment in interfering with innovation. For experts, it's an alternate ball game through and through. Smaller than expected IEEE Final Year project centers ground for all fragments of CSE & IT engineers hoping to assemble. Final Year Projects for CSE It gives you tips and rules that is progressively critical to consider while choosing any final year project point.
ReplyDeleteJavaScript Online Training in India
JavaScript Training in India
The Angular Training covers a wide range of topics including Components, Angular Directives, Angular Services, Pipes, security fundamentals, Routing, and Angular programmability. The new Angular TRaining will lay the foundation you need to specialise in Single Page Application developer. Angular Training