ఈ మూడు విషయాలు పాటిస్తే.. పట్టిందల్లా బంగారమే | If these three things are followed .. Chanakya's 3 golden rules for success
ఈ మూడు విషయాలు పాటిస్తే.. పట్టిందల్లా బంగారమే..
ప్రతీ ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని భావిస్తుంటారు. మరి లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టాలంటే.. మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు..
Also Read : చాణక్య సూత్రం ప్రకారం ఇలాంటి వారు ఎప్పటికీ ధనవంతులు కాలేరు
ఈ తరుణంలోనే ప్రతీ ఒక్కరూ కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలని భావిస్తుంటారు. మరి లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టాలంటే.. మూడు విషయాలను గుర్తుపెట్టుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. ఆచార్య చాణక్య నీతి ప్రకారం ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
1) మూర్ఖులతో వాదించి తనను తాను తెలివైనవాడని నిరూపించుకోవడం కంటే.. తెలివైన వ్యక్తి తిట్లను వినడం మంచిది అని అంటారు. తెలివైన వ్యక్తి తిట్టడం ద్వారా ఎదుట వ్యక్తి ఎన్నో నేర్చుకుంటాడు. అంతేకాకుండా భవిష్యత్తు మెరుగుపడుతుంది. జ్ఞానం ఉన్నవారు ఏ ఇంట్లో అయితే గౌరవాన్ని పొందుతారో.. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని ఆచార్య చాణక్య చెబుతున్నారు.
2) ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయడమే కాకుండా.. ఆహారాన్ని గౌరవించడం, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని పెడతారో.. ఎక్కడైతే కష్టమున్నవారికి సహాయపడతారో.. ఆ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎలప్పుడూ ఉంటుందని.. కొన్నిసార్లు ఆహార ధాన్యాల్లో కూడా కొరత ఉండదని ఆచార్య చాణక్య అంటున్నారు.
3) స్త్రీని ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారు. స్త్రీని గౌరవించే ఇంట్లో, భార్యాభర్తల మధ్య ఒకరినొకరు గౌరవించుకునే భావన ఉన్న ఇంట్లో ఎప్పుడూ శాంతి ఉండటమే కాకుండా లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అలాంటి ఇళ్లల్లో డబ్బుకు కొరత ఉండదు. అదే సమయంలో, ఎల్లప్పుడూ అశాంతి, బాధలు ఉన్న ఇంట్లో, పేదరికాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆచార్య చాణక్య చెప్పారు.
Famous Posts:
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
> సొంత ఊరిలోనే స్వయం ఉపాధి మార్గం
> భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు
చాణక్య, chanakya full name, chanakya real photo, chanakya quotes, at what age chanakya died, who killed chanakya, father of chanakya, chanakya principles, chanakya neeti
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment