Posts

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

సాయిబాబా వారు స్వయంగా మరాఠీ లో తెలియచేసిన ఏకాదశ సూత్రాలు - Shirdi Sai Ekadasa Sutralu | Baba Vachanalu In Telugu

గురువారం నాడు ఈ పనులు ఎట్టిపరిస్థితిలో చేయకూడదు? Under what circumstances should these things not be done on Thursday?

హనుమంతుని – తోకకు వేలాడే గంట గురించి అందరూ తెలుసుకోవలసిన ఈ అద్భుతమైన కథ..| Hanuman stories in Telugu

తిరుమల భక్తులకు గమనిక: వేంకటేశ్వరస్వామి సన్నిధికి వెళ్లాలంటే.. ఇవి ఉండాల్సిందే - TTD makes COVID vaccine certificate, negative RT-PCR test

ఆచమనం ఎందుకు చెయ్యాలి .? ఆచమనం అంటే ఏమిటో..! తెలిస్తే ఆశ్చర్యపోతారు….!! Achamanam Procedure In Telugu - Achamanam

ఈ స్త్రోత్రం పారాయణ వల్ల ధనధాన్యములు ,సంతోషం, ఉపాధి, ఆరోగ్యం ఆయుష్షు కలుగుతాయి. | Kumari Sahasranama Stotram Telugu Lyrics

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు