Posts

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ధనలక్ష్మీ కటాక్షంతో సంపద మరియు ఐశ్వర్యం పొందడానికి 15 మార్గాలు | 15 Ways to Gain Wealth and Wealth with Dhanalakshmi Kataksham

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రిలో జ‌రుగ‌నున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలు | Details of the special festivities to be held in February at the Thirumala Srivari Temple

ఆచార్య చాణక్య తెలిపిన ఈ 10 అమూల్య విషయాలను ఎప్పటికీ గుర్తుంచుకోండి.| Always remember these 10 precious things mentioned by Acharya Chanakya

02 ఫిబ్రవరి 2022 నుండీ రాబోయే 9 రోజులూ సామాన్యమైనవి కాదు | 9 Powerful days r coming up | Nanduri Srinivas

చొల్లంగి అమావాస్య రోజు ఈ ఒక్క పని చేయండి. | Chollangi Amavasya 2023 | Mauni Amavasya 2023

శ్యామల నవరాత్రులు అంటే ఏమిటి..? శ్యామల నవరాత్రి 2022 తేదీలు - పూజా విధానం | shyamala navaratri information telugu

భగవద్గీత క్విజ్ 2 విజేతల వివరాలు | Bhagavad Gita Quiz 2 Winners list Hindu Temples Guide

క్విజ్ ఆడండి భగవద్గీత బుక్స్ గెలవండి | Bhagavad Gita Quiz Hindu Temples Guide

Bhagavadgeeta quiz 18th question option D

Bhagavadgeeta quiz 18th question option C

Bhagavadgeeta quiz 18th question option B

Bhagavadgeeta quiz 18th question option A

భగవద్గీత క్విజ్ - Temples Guide Bhagavad Gita Quize 18th Question

Bhagavadgeeta quiz 17th question option D

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు