Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

క్విజ్ ఆడండి భగవద్గీత బుక్స్ గెలవండి | Bhagavad Gita Quiz Hindu Temples Guide


భగవద్గీత క్విజ్ కు స్వాగతం . భగవద్గీత క్విజ్ లో మొత్తం 18 ప్రశ్నలు మీకు ఇవ్వబడతాయి . భగవద్గీత లోని అధ్యాయాలు 18 కనుక 18 ప్రశ్నలను ఇవ్వడం జరుగుతుంది.  మీరు సరైన సమాధానం చెప్పకపోయినా మీకు మరల అవకాశం ఇవ్వడం జరుగుతుంది . భగవద్గీత మీద ఆసక్తి ఉన్నవారికి భగవద్గీత బుక్స్ ఇవ్వాలనేది మా ఉద్దేశ్యం ,  మీరు విన్ అయితే మీ అడ్రస్ కి భగవద్గీత కొరియర్ చేయబడుతుంది . చివరి ప్రశ్న దగ్గర మీరు అడ్రస్ ఎలా పంపించాలో చెప్పడం జరుగుతుంది. మొత్తం 10 పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది ,  శ్రీమతి & శ్రీ తటవర్తి శ్రీ శ్రీనివాసరావు ప్రత్యూష గార్ల కుమారుడు చిరంజీవి లోహితాక్ష్ పేర్లు మీద 7 పుస్తకాలను  ఇస్తున్నారు, స్వర్గీయ ఆళ్ళ మాణిక్యమ్మ W/O  సీతారెడ్డి గారి పేర్ల మీద 2 పుస్తకాలను శ్రీ కళ్యాణ్ కుమార్ గారు ఇవ్వడం జరిగింది. శ్రీమతి భవాని గారు వారి తల్లిదండ్రల పేర్ల  మీద కీర్తి శేషులు శ్రీ బద్దిపుడి ప్రకాశరావు శ్రీమతి ముత్యాలమ్మ పేరు మీద ఒక పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది.
క్విజ్ ప్రారంభించడానికి ఇక్కడ క్లిక్ చేయండి 
మీరు మొదటి క్విజ్ లో పాల్గొని మీరు ఇంకా బుక్ ని అందుకోకపోతే  మాకు మెసేజ్ చేయండి విజేతల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Bhagavad gita quiz level 2 . Bhagavad gita quiz , hindu temples guide, bhagavad gita quiz. 

Comments

Post a Comment