Drop Down Menus

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది ..| Characteristics of those born in the month of Septembar, the future will be like this

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి ఫలితాలు..

సెప్టెంబర్ నెలలో పుట్టిన స్త్రీ, పురుషులు కృషిని నమ్ముకుంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకొంటారు. వీరిలో చురుకుదనం చాలా ఎక్కువ. కాబట్టి వీరికి మంచి అభివృద్ధి, మంచి లైఫ్ ఉంటుంది.

మంచి విషయముల గురించి ప్రస్తావిస్తారు. ఆలోచనలను, పనులను వెంటనే కార్యరూపంలో ఉంచుతారు. వారి గృహములను మంచి ఆకర్షణీయంగా అలంకరించు కుంటారు.

వీరు ప్రిన్సిపల్స్ను గౌరవిస్తారు. తాను గౌరవిస్తారు. వీరు మంచి లాయర్లు, మంచి వక్తలుగా గుర్తింపబడతారు. అయితే వీరు క్రొత్త ఆర్డినెన్సులను కూడా గౌరవిస్తారు. వీరి స్వంత విషయాలలో వీరి స్వంత ఆలోచనలనే నమ్ముతారు. స్వంత ఆలోచనలనే పాటిస్తారు. స్వంత నియమాలు స్వంత పనులకు ప్రాముఖ్యతనిస్తారు. వీరి ప్రేమ, కుటుంబ జీవితం అంతగా బాగుండదు. వీరి బాల్య జీవితం, యవ్వనం కష్టాలు, శ్రమతో గడుస్తుంది.

మంచి అలవాట్లను కలిగి ఉంటారు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు దగ్గరకి రాకుండా జాగ్రత్త పడాలి. అయినను వీరి ఆరోగ్యం బాగానే ఉంటుంది. మంచి శరీరమే. ఆహారం తీసుకోవడంలో వీరికి కొన్ని ప్రత్యేక నియమాలు, అభిరుచులుంటాయి.

ఒకవిధంగా వీరిది సున్నితమైన మనస్థత్వం అని చెప్పవచ్చును. పరిస్థితులు, వాతావరణం వీరిని ఎన్నో మానసిక ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇతరుల ప్రవర్తన పరిస్థితులవల్ల మానసికంగా గాయపడ్డారు. 

ఆరోగ్యము: సెప్టెంబరు నెలలో పుట్టినవారికి ఊపిరితిత్తులు, భుజాలు, చేతులు,

జ్వరం, చర్మ వ్యాధులు రావచ్చును. లక్కీ వారములు: బుధవారం, శనివారం

లక్కీ కలర్ దుస్తులు: ఆకుపచ్చ, తెలుపురంగు దుస్తులు మంచిది.

లక్కీ స్టోన్స్: గ్రీన్ కలర్న్ మరియు డైమండ్ ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.

Related posts:

జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది

ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

మే నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .

జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

అక్టోబరు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

డిసెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.

సెప్టెంబర్ నెలలో పుట్టిన, negative traits of september born, facts about september born girl, september born facts, september baby horoscope, september personality type, facts about september born boy, 10 things to expect when in a relationship with a september born, are september born beautiful

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.